Home
Gukesh
Gukesh News
-
Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
Praggnanandhaa: భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) నార్వే చెస్ టోర్నమెంట్లో అదరగొడుతున్నాడు. తాజాగా జరిగిన మ్యాచ్ లో ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ను ఓడించి వరుసగా మూడో క్లాసికల్ విజయాన్ని నమోదు చేశాడు. ఒస్లోలో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్లో తొమ్మిదో రౌండ్ లో నల్ల పావులతో ఆడిన ప్రజ్ఞానంద కేవలం 34 ఎత్తుల్లోనే గుకేశ్ను మట్టికరిపించాడు. ఇటీవల ప్రపంచ నంబర్ వన్, టోర్నమెంట్ డిఫెండింగ్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ (Magnus Carlsen) పై ప్రజ్ఞానంద… -
Praggnanandhaa Beat Magnus Carlsen: ఒకే టోర్నీలో రెండుసార్లు.! ప్రపంచ నెం.1 కార్ల్సెన్కు మరో ఓటమిని రుచి చూపిన ప్రజ్ఞానంద..
Praggnanandhaa Beat Magnus Carlsen: భారత యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద (R Praggnanandhaa) మరోసారి ప్రపంచ నెం.1 చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సెన్ (Magnus Carlsen)ను ఓడించి సంచలనం సృష్టించాడు. నార్వేలోని ఓస్లో వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక నార్వే చెస్ (Norway Chess) టోర్నమెంట్లో కార్ల్సెన్ను క్లాసికల్ ఫార్మాట్లో రెండోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు. కార్ల్సెన్ స్వదేశంలోనే అతడిపై డబుల్ విజయం నమోదు చేయడం అంటే నిజంగా గొప్ప విషయమే. ఇప్పటికే టోర్నమెంట్ మూడో రౌండ్లో కార్ల్సెన్ను… -
FIDE Grand Swiss 2025: ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ vs మెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్.. గెలుపెవరిదంటే?
FIDE Grand Swiss 2025: FIDE గ్రాండ్ స్విస్ 2025 ప్రపంచ చెస్ అసోసియేషన్ (FIDE) ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ చెస్ టోర్నీ. ఈ టోర్నీ ప్రపంచంలోని గ్రాండ్మాస్టర్లు, యువ ప్రతిభాశాలి చెస్ ఆటగాళ్లను కలిపి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. టోర్నీలో మెన్, ఉమెన్ విభాగాల్లో రేటింగ్ పాయింట్లు, ప్రపంచ ఛాంపియన్షిప్ క్వాలిఫైయింగ్ అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. ప్రపంచ మేధావులు, గ్రాండ్మాస్టర్లు భారీ సంఖ్యలో పాల్గొని తమ స్కిల్ల్స్ను ప్రదర్శిస్తున్నారు. Begumpet: శ్మశానంలో వ్యభిచారం.. బేగంపేట… -
Tata Steel Chess 2025: వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ ను ఓడించిన ప్రజ్ఞానంద.. టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీ సొంతం
చెస్లో ఇద్దరు భారతీయ దిగ్గజాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. వరల్డ్ చాంపియన్ గుకేష్ను ఓడించి ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. టైబ్రేకర్లో మ్యాచ్ గెలిచి టాటా స్టీల్ మాస్టర్స్ ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్ టైటిల్ ను ట్రై బ్రేకర్ లో2-1తో ప్రపంచ ఛాంపియన్ గుకేష్ ను ఓడించి టైటిల్ ను గెలుచుకున్నాడు. వరల్డ్ ఛాంపియన్ అయిన తర్వాత తొలి గేమ్ లో గుకేష్ ఓటమిపాలయ్యాడు. అంతకు ముందు ఇద్దరు భారత చెస్… -
Chess Olympiad 2024: రోహిత్ శర్మను అనుకరించిన చెస్ ఛాంపియన్స్.. వీడియో వైరల్!
Gukesh and Tania Sachdev Celebrations: భారత పురుషుల, మహిళల చెస్ జట్లు సత్తా చాటాయి. చెస్ ఒలింపియాడ్ 2024లో దేశానికి రెండు స్వర్ణాలు అందించాయి. దాంతో చెస్కు పుట్టినిల్లు అయిన భారత్కు ఉన్న ఏకైక లోటు భర్తీ అయింది. ముందుగా భారత పురుషుల జట్టు 3.5-0.5 తేడాతో స్లోవేనియాను చిత్తుచేయగా.. అనంతరం అమ్మాయిలు కూడా 3.5-0.5 తేడాతోనే అజర్బైజాన్ను ఓడించారు. చెస్ ఒలింపియాడ్లో భారత్ స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి. 2014, 2022లో పురుషుల జట్లు..… -
Chess Candidates 2024: చరిత్ర సృష్టించిన భారత యువ చెస్ ప్లేయర్ గుకేశ్!
Indian Grandmaster D Gukesh makes history: భారత యువ చెస్ ప్లేయర్ డీ గుకేశ్ చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులో ‘క్యాండిడేట్స్’ విజేతగా నిలిచిన ప్లేయర్గా రికార్డు నెలకొల్పాడు. కెనడా వేదికగా జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 2024లో గుకేశ్ టైటిల్ విజేతగా నిలిచాడు. క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో 17 ఏళ్ల భారత గ్రాండ్మాస్టర్ గుకేష్.. 9/14 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే క్యాండిడేట్స్…
తాజావార్తలు
-
IND vs NZ Test: టెస్ట్ స్క్వాడ్లోకి యువ పేసర్.. కుల్దీప్ యాదవ్ను ఎందుకు తప్పించారంటే?
-
Mekedatu Dam Row: కాంగ్రెస్ నేతల మధ్యే మెకెదాటు డ్యామ్ వార్.. కర్ణాటక సీఎంపై తమిళనాడు ఎంపీ ఫైర్!
-
Vaibhav Sooryavanshi: ప్రపంచంలోనే అత్యంత పిన్న కెప్టెన్.. 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ చరిత్ర!
-
EPFO Alert: ప్రైవేట్ ఉద్యోగులూ తెలుసుకోండి.. PF విషయంలో EPFO కొత్త అప్డేట్.. డెడ్లైన్ ఇదే..!
-
Rahul Gandhi: గిగ్ వర్కర్ల బాధ నాకు తెలుసు.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం..
ట్రెండింగ్
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?
-
Children’s Day 2026 : మార్కుల వేట వద్దు.. పిల్లల్లో క్రియేటివిటీ పెంచండి
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!