ప్లేఆప్స్ రేసు రసవత్తరంగా సాగుతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్‌ల్లో 9 గెలిచింది. 18 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ జట్టు అఫీషియల్ గా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. గుజరాత్ చేతిలో ఢిల్లీ ఓడిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు తమ నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్‌లోకి అడుగుపెట్టాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 12 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లతో పాయింట్ల…