ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ సవాళ్ళను స్వీకరించింది అధికార పార్టీ. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిసిన టీడీపీ నేతలు చంద్రబాబు బంట్రోతుగా పని చేస్తున్నారు. టీడీపీ నేతల ఉత్తరాంధ్ర రక్షణ సమావేశం చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారు. ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు..అమరావతి కోసం…
కరోనా తగ్గుతున్న వేళ చంద్రబాబు నాయుడు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ఎప్పుడు ఎవరు చనిపోతారా ఆ విషయాన్ని రాజకీయం చేయాలా అని తండ్రి కొడుకులు ఆలోచిస్తారు. చంద్రబాబు రాబందులా… చనిపోయిన వారికి పెట్టే పిండం తినడానికి వచ్చే కాకిలా లోకేష్ తయారయ్యారు అని తెలిపారు. డాక్టర్ సుధాకర్ విషయంలో చంద్రబాబు అతని తనయుడు రాజకీయ కుట్రలు చేశారని అందరికీ తెలుసు. కుట్రలో చిక్కుకున్నానని డాక్టర్ సుధాకర్ అప్పుడే…
అద్దాల మేడలో కూర్చొని ప్రభుత్వం పై విమర్శలు చేసే పనిలో చంద్రబాబు పని పెట్టుకున్నారు ప్రతి పక్ష నాయకునిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపు కూడా లేదు. పద్నాలుగేళ్ల సీఎం గా చంద్రబాబు కొనసాగటం ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆపద్బాంధునిగా జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలతో ఆడుకుంటే చంద్రబాబు రాబందుల్లా తయారయ్యాడు. విపత్కర పరిస్థితుల్లో వికృత అనందం చంద్రబాబు పొందుతున్నారు. కోవిడ్ తో మృతి చెందిన వారి…