థ్రిల్లింగ్ సబ్జెక్ట్స్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు హీరో అడవి శేషు.. ఇటీవల వచ్చిన మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరో అయ్యాడు..గతంలో 2018లో వచ్చిన గూఢచారి సినిమా భారీ హిట్ ను అందుకుంది.. దీంతో ఇప్పుడు సీక్వెల్ గూఢచారి 2 అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా వినయ్ కుమార్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణంలో సంయుక్తంగా…