ఇటీవల టాలీవుడ్‌లో అత్యంత పిన్న వయస్సులోనే కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్ హీరోయిన్స్ అంటే శ్రీలీల అలాగే కృతి శెట్టి. ఈ ఇద్దరు బ్యూటీలు ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు మనకు తెలిసిందే. కేవలం 17వ ఏటకే సినీ రంగ ప్రవేశం చేసి తెలుగు ఆడియెన్స్ మెయిన్‌గా యువత హృదయాలు కొల్లగొట్టారు. కానీ వాళ్ళ కంటే చిన్న వయస్సులోనే తన వయసుకి మించిన రోల్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అది హన్సిక మోత్వానీ అని చెప్పాలి.…
ఆపిల్ బ్యూటీ హన్సిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగులో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .తన అందం నటనతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ భామ వరుసగా తమిళ సినిమాలు చేస్తూ మెప్పిస్తుంది.2022 డిసెంబర్‌లో తన ప్రియుడు మరియు బిజినెస్‌మెన్ సోహైల్ కథురియాను హన్సిక పెళ్లాడింది. ఓ వైపు కుటుంబ బాధ్యతల్ని నిర్వర్తిస్తూనే హన్సిక వరుసగా సినిమాలు చేస్తుంది.ఈ భామ హీరోయిన్‌గా నటించిన తమిళ హారర్ మూవీ గార్డియన్.…