Home
Gt Vs Rr Qualifier 2
Gt Vs Rr Qualifier 2 News
-
Vaibhav Sooryavanshi Warning: అదే అటాకింగ్ గేమ్ ఆడుతా.. గుజరాత్ టైటాన్స్‌కు వైభవ్ సూర్యవంశీ స్ట్రాంగ్ వార్నింగ్!
Vaibhav Sooryavanshi Sends Strong Warning To Gujarat Titans: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. విధ్వంసక బ్యాటింగ్‌తో అందరినీ షాక్‌కు గురిచేస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ఎలాంటి భయం లేకుండా పరుగుల వరద పారిస్తున్న బుడ్డోడు.. నేడు క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్‌పై ఎలా ఆడుతాడో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. క్వాలిఫయర్-2 నేపథ్యంలో గిల్ సేనకు బుడ్డోడు ఓ హెచ్చరిక పంపించాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై… -
Vaibhav Sooryavanshi: ‘ఇది చాలా అవమానకరం’.. వైభవ్ సూర్యవంశీని అతడితో పోల్చడం ఏంటి?
Netizens Trolls Mohammad Yousuf For Compare Vaibhav to Afridi: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లపై సిక్సర్ల వర్షం కురిపిస్తున్న ఈ బుడ్డోడు.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విశ్వరూపం చూపించాడు. 29 బంతుల్లో 97 పరుగులు బాది మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ… -
Vaibhav vs Yashasvi Jaiswal: పాపం యశస్వి జైస్వాల్.. అంతా వైభవ్ సూర్యవంశీ వల్లే!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. 15 ఏళ్ల వయసులోనే ప్రపంచ స్థాయి బౌలర్లను చితక్కొడుతున్న ఈ బుడ్డోడిపై భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే ప్రశంసలు కురిపించాడు. వైభవ్ కేవలం సిక్సర్లు కొట్టడమే కాదు.. రెండు నెలలుగా నిలకడగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడని కుంబ్లే పేర్కొన్నాడు. వైభవ్ అద్భుత ఫామ్ కారణంగా ఓపెనింగ్ భాగస్వామి యశస్వి జైస్వాల్‌పై కూడా ఒత్తిడి పెరిగిందని అభిప్రాయపడ్డాడు.… -
BCCI New Rule: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2కు ముందు.. కొత్త రూల్ తీసుకొచ్చిన బీసీసీఐ!
Smart Glasses Banned in IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకున్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు, మ్యాచ్ అధికారుల కోసం కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. ఇకపై ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులెవరూ స్మార్ట్ సన్‌గ్లాసెస్ లేదా స్మార్ట్ గాగుల్స్ వినియోగించకూడదని బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ (ఏసీఎస్‌యూ) ఆదేశాలు జారీ చేసింది. ఈ గ్లాసెస్‌లో ఉన్న ఆధునిక కమ్యూనికేషన్ ఫీచర్లు… -
GT vs RR Qualifier 2: లగే రహో బేటా.. వైభవ్ సూర్యవంశీకి గవాస్కర్ ప్రత్యేక సందేశం!
ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసక బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న బుడ్డోడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆశీర్వాదాలు తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ… -
Jofra Archer Warning: గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2.. ఆర్ఆర్కు జోఫ్రా ఆర్చర్ బిగ్ వార్నింగ్!
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టు అద్భుత ఫామ్‌తో దూసుకెళ్తోంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో పటిష్ట సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించి.. క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. ఇక ఇప్పుడు ఫైనల్‌కు మరో అడుగు దూరంలో నిలిచింది. నేడు గుజరాత్ టైటాన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్ఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు జట్టు సరైన దారిలో వెళ్తోందని చెప్పిన ఆర్చర్.. పంజాబ్ కింగ్స్ పరిస్థితి… -
Jofra Archer History: చరిత్ర సృష్టించిన జోఫ్రా ఆర్చర్.. ఈ అరుదైన డబుల్‌ను ఎవరూ సాధించలేదు!
Jofra Archer Rare IPL Playoffs Record: ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ అరుదైన చరిత్ర సృష్టించాడు. న్యూ చండీగఢ్‌లోని క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఆర్చర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టుకు ఘన విజయం అందించాడు. ఒకవైపు వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 97 పరుగులతో అందరి దృష్టిని ఆకర్షించగా.. మరోవైపు ఆర్చర్ బంతితో, ఫీల్డింగ్‌తో మ్యాచ్‌ను రాజస్థాన్ వైపు తిప్పేశాడు.… -
Jofra Archer Tweet: జోఫ్రా ఆర్చర్ 12 ఏళ్ల క్రితమే ఊహించాడా?.. వైభవ్ సూర్యవంశీ 97పై ట్వీట్ వైరల్!
Jofra Archer Tweet about Vaibhav Sooryavanshi 97: ఐపీఎల్ 2026లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న విధ్వంసం రోజురోజుకీ మరింత పెరుగుతోంది. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల ఈ బుడ్డోడు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 29 బంతుల్లో 97 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. 5 ఫోర్లు, 12 భారీ సిక్సర్లతో చెలరేగిన వైభవ్.. రాజస్థాన్‌ను 243 పరుగుల భారీ స్కోర్ దిశగా నడిపించాడు. అనంతరం… -
GT vs RR Playing XI: చండీగఢ్‌లో డూ ఆర్ డై ఫైట్.. ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్-రాజస్థాన్ అమీతుమీ..!
GT vs RR Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్‌కు చేరుకోగా, ఇప్పుడు రెండో ఫైనలిస్ట్ ఎవరో తేల్చే కీలక సమయం వచ్చింది. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. మే 27న న్యూ చండీగఢ్ లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్లో ఆర్సీబీతో… -
GT vs RR Qualifier 2: ఆర్ఆర్ vs జీటీ ఫైనల్ బెర్త్ సమరం.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
IPL 2026 GT vs RR Qualifier 2 Playing 11: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. నేడు జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడబోతున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుంది. ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఫైనల్ బెర్త్ సమరం సమరం నేపథ్యంలో…
తాజావార్తలు
-
Off The Record: కందుకూరు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్.. మానుగుంట మహీధర్ రెడ్డి మళ్లీ రంగంలోకి?
-
OTR : హైకోర్టు తీర్పుతో BRSకు బ్రహ్మాస్త్రమా? HYDRAపై కొత్త వ్యూహంతో గ్రేటర్ ఎన్నికలే టార్గెట్!
-
Sleeping Less Than 5 Hours?: రోజుకు 5 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా?
-
CM Vijay: మెట్రోలో ప్రయాణించిన సీఎం విజయ్.. ప్రయాణికులతో సంభాషణ.. అభిమానులు కేరింతలు
-
China: అమెరికా శత్రువులతో చైనా ఒప్పందం.. ప్రపంచం ముందు మరో సంక్షోభం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!