మగవారికి గడ్డం ఉంటే అందంగా, హ్యాండ్ సమ్ గా ఉంటారు. ఎక్కువగా మహిళలు కూడా మగవారి గడ్డాన్ని చూసి ఇష్టపడతారు. కొందరి మగాళ్లలో భారీ గడ్డం, మరికొందరిలో పలుచగా గడ్డం ఉంటుంది. ఇంకొందరికి గడ్డం సరిగా పెరగదు. అయితే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే గడ్డం బాగా పెరుగుతుందో తెలుసుకోవాలి. కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా గడ్డం పెరగదు.