రాష్ట్రంలో 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి గత నెల 6వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్.. మంగళవారం తన వెబ్‌సైట్‌లో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష తుది కీని విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆదివారం నిర్వహించిన ప్రిలిమ్స్‌కు కనీస అర్హత మార్కులను స్పష్టం చేసింది. ప్రిలిమినరీ పరీక్షలో కనీస మార్కులు ఉండవని ప్రకటించారు.