ఈరోజుల్లో అందరికీ ఆరోగ్యం పై ఆసక్తి పెరిగింది.. దాంతో చాలా మంది గ్రీన్ టీని ఎక్కువగా తాగుతున్నారు.. ముఖ్యంగా బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు గ్రీన్ టీని ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు.. శరీరం లోపల పేరుకుపోయిన కొవ్వును కూడా కరిగించి వేస్తుంది.. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అయితే, మనం రోజుకు ఎంత గ్రీన్ టీ తాగాలో తెలుసా? ఎక్కువగా తాగితే ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ గ్రీన్ టీని…
ఈ మధ్య షుగర్ వ్యాధి బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఇది దీర్ఘ కాలిక వ్యాధి.. ఒక్కసారి వస్తే ఇక బ్రతినంత కాలం మనల్ని వదిలి పెట్టదు.. మారిన లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటీస్ తో ఇబ్బంది పడుతున్నారు. వచ్చిన తర్వాత బాధ పడటం కంటే.. ఇది రాకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటే సరి పోతుంది.. కాగా తాజాగా ఓ అధ్యయనం ప్రకారం బ్లాక్…
Remedie For Dust Allergy: వాతావరణ మార్పు, సిజన్ చేంజ్ వల్ల చాలా మంది అనారోగ్యం బారిన పడుతుంటారు. ముఖ్యంగా వాతావరణ మార్పు వల్ల జలుబు, తుమ్ములు వంటి ఇతర అలర్జీ సమస్యలు బాధిస్తుంటాయి. దీనికి మెయిన్ రీజన్ డస్ట్ ఎలర్జీ. అదే జలుబు, తమ్ములకు ప్రధాన కారణం అవుతుంది.
ఈ మధ్య గ్రీన్ టీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. బరువు తగ్గడంలో సహాయ పడుతుందని నిపుణులు చెబుతున్నారు..అందుకే చాలా మంది ఈ టీని తాగుతున్నారు..గ్రీన్ టీ ని తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. గ్రీన్ టీ మనకు షాపుల్లో, సూపర్ మార్కెట్ లలో లభిస్తుంది. గ్రీన్ టీ ని తాగడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాల…
ఈ మధ్య కాలంలో ఎక్కువగా గ్రీన్ టీని తాగుతున్నారు.. గ్రీన్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉండటంతో ఎక్కువ మంది తాగుతున్నారు.. గ్రీన్ టీలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్పటంతో అందరూ గ్రీన్ టీని త్రాగటం ప్రారంభించారు.. ఇక గ్రీన్ టీ వల్ల కలిగే లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. అధిక బరువు సమస్యతో బాధపడేవారు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడేవారు,అందమైన మెరిసే చర్మం కావాలని అనుకునేవారు, ఎప్పుడు ఉషారుగా ఉండాలని…
ఇటీవలే గ్రీన్ టీని ఎక్కువ మంది తాగడానికి ఇష్టపడుతున్నారు. ఇది తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్య, సౌందర్య ప్రయోజనాలు ఉన్నాయి.
Tea plantations: ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ డ్రింక్ గా పేరు తెచ్చుకున్న టీ చరిత్రను పరిశీలిస్తే.. ఎన్నో మలుపులు.. మరెన్నో విజయాలు. కమ్మని రుచితో తమను కట్టిపడేసిన టీని కాపాడుకోవడానికి చైనీయులు చేస్తున్న కృషి అభినందనీయం!
Tea : మనలో చాలా మందికి ఉదయాన్నే టీ తాగడం అలవాటు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టీ ప్రియులు ఉన్నారు. ఈ వ్యక్తులు రోజులో అనేక కప్పుల టీ తాగుతూనే ఉంటారు.
మన దేశంలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగకపోతే రోజు ప్రారంభం కాదు. టీ తాగడం అనేది వారి దినచర్యలో ఒక భాగంగా పరిగణిస్తారు. ఇంటికి బంధువులు వస్తే టీ ,స్నేహితులు కలిస్తే టీ , ఏదైనా టెన్షన్ లో ఉంటే టీ , చివరికి తలనొప్పి వచ్చినా టీ ఏ తాగుతాము. ఇంతలా ఇష్టపడే టీ ని తరుచుగా తాగడం వల్ల ప్రమాదకరమని చెపుతుంటారు కొందరు. ఎందుకంటే ఇందులో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందని…