ఉదయం అయితే చాలు కాఫీ, టీలో ఏదో ఒకటి పడాల్సిందే. లేదంటే దినచర్యలు సరిగా ప్రారంభం కావు. మీరు ఉదయం తాగే టీ మీ బరువును పెంచుతుందని మీకు తెలుసా? టీ వల్ల కలిగే అనర్థాలను దృష్టిలో ఉంచుకుని కొంతమంది టీ తాగడం మానేస్తుంటారు. కానీ ఇది శాశ్వతంగా చేయలేరు. కొద్దిరోజుల తర్వాత మళ్లీ టీ తాగడం ఆరంభిస్తారు. ఎండాకాలం టీ తాగడం తగ్గించి అందుకు ప్రత్యామ్నాయంగా మంచి పానీయం అలవాటు చేసుకుంటే మంచిది. ఇది మీ…
టీ అంటే ఇష్టపడని వ్యక్తులు ఉండరు. ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇప్పుడు టీ మనిషి జీవితంలో ఒక భాగం అయింది. టీని మనదేశంలో అత్యథికంగా పండిస్తుంటారు. అయితే, టీని ప్రస్తుతం మనదేశంలో అత్యధికంగా పండిస్తున్నప్పటికీ టీని మొదటిగా తయారు చేసింది మాత్రం చైనాలోనే. క్రీస్తుపూర్వం 2737లో అప్పటి చైనా చక్రవర్తి షెన్‌నంగ్ కనిపెట్టారు. ఆయనకు వేడినీరు తాగే అలవాటు ఉన్నది. అయితే, వేడినీటిని కాచే సమయంలో తేయాకు ఒకటి…