మన దేశంలో భక్తులు ఎక్కువ.. వీధికి ఒక గుడి ఉంటుంది.. సంప్రదాయాలు పాటిస్తారు..అయితే పండగల సమయంలో వేరే ఊర్లలో ఉన్న ప్రజలు కూడా సొంత గ్రామాలకు చేరుకుని తమ కుటుంబ సభ్యులతో పండగలను చేసుకుంటారు.. అందులో శ్రావణమాసం అయితే చెప్పనక్కలేదు..అమ్మవారిని ఆరాధించడం వల్ల మన కోరికలు నెరవేరుతాయని పెద్దవారు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుందని సుఖ సంతోషాలు వెల్లు విరుస్తాయి.. ఈ మాసం ఆగష్టు 17 నుంచి మోదలై వచ్చే…