Trisha: నయనతార, కాజల్, సమంత, పూజా హెగ్డే, తమన్నా, శృతి హాసన్, ఇతరులతో సహా 2000, 2010 లలో దాదాపు అందరు సౌత్ హీరోయిన్లు ప్రత్యేక పాటలు చేసారు. అయితే, త్రిష ఇప్పటి వరకు అలాంటి ఆఫర్లను అంగీకరించలేదు. ఎట్టకేలకు ప్రత్యేకంగా ఎవరికో మినహాయింపు ఇచ్చేందుకు ఆమె అంగీకరించినట్లు కనిపిస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం”..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో విజయ్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ సినిమాలో స్నేహ, లైలా ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్, నితిన్ సత్య మరియు ప్రేమ్ జీ వంటి స్టార్ ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్నారు.ప్రస్తుతం ఈ…
సోషల్ మీడియాని హైజాక్ చేసి దళపతి విజయ్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. విజయ్ నటిస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘గిల్లీ’ రీరిలీజ్ అవుతుంది అనే వార్త బయటకి వచ్చింది. రీరిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంలో కూడా క్లారిటీ రాలేదు కానీ రిలీజ్ అవుతుంది అనే విషయం తెలియగానే సోషల్ మీడియాలో గిల్లీ, విజయ్, దళపతి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తూ మంచి జోష్ లో ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. మహేష్ బాబు నటించిన ఒక్కడు…