మన హిందూ సంప్రదాయంలో గ్రహణం కు ప్రత్యేకత ఉంది.. గ్రహణం జీవితాలపై శుభా అశుభ ఫలితాలను ఇస్తుంది. నేడు సూర్యగ్రహణం..ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం ఏర్పడనుంది.. అలాగే ఈరోజు సర్వ పితృ అమావాస్య .. శనివారం కావడంతో శని అమావాస్య కూడా.. హిందువులు శని అమావాస్యన పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు చేసే దానధర్మాలకు చాలా �