Graham Thorpe died by suicide confirms Wife Amanda: ఇంగ్లండ్ లెజెండరీ క్రికెటర్ గ్రాహం థోర్ప్ ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆగష్టు 5న అనారోగ్య సమస్యలతో థోర్ప్ చనిపోయారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) పేర్కొంది. అయితే థోర్ప్ అనారోగ్య కారణాలతో మరణించలేదని, ఆత్మహత్య చేసుకున్నారని ఆయన సతీమణి అమండా తాజాగా చెప్పారు. అనారోగ్య సమస్యలు తన కుటుంబానికి ఇబ్బందిగా మారాయని భావించి బలవన్మరణానికి పాల్పడ్డారని వెల్లడించారు. గత శనివారం ఫర్న్‌హామ్…