తెలంగాణ సీఐడీ చీఫ్ గోవింద్‌సింగ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.. రాజస్థాన్‌లో ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో గోవింద్‌సింగ్ భార్య అక్కడిక్కడే మృతిచెందగా.. తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు గోవింద్‌సింగ్.. ఇక, వారితో పాటు కారులో ప్రయాణం చేస్తున్న డ్రైవర్, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.. గోవింద్ సింగ్‌కు తీవ్రమైన ఫ్రాక్చర్‌తో ప్రాణాలతో బయటపడగా.. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది… జైసల్మేర్ జిల్లాలోని రామ్‌గఢ్-టానోట్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.. Read Also:…