గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ నుండి వర్ల రామయ్య, అశోక్ బాబు ఇతర నేతలు గవర్నర్ ను కలిశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మాట్లాడుతూ చంద్రబాబు బయటకొస్తే ప్రభుత్వం భయపడుతోందని అన్నారు. విశాఖ, రామతీర్థం ,తిరుపతి ఎయిర్ పోర్టు.. ఎక్కడికి వెళ్లినా ఆటంకాలు సృష్టిస్తున్నారని జడ్ ప్లస్ భద్రత లో ఉన్న చంద్రబాబుకు కనీస భద్రత కల్పించలేదని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి.. మంత్రా..? ఇంట్లో అంట్లు…