Home
Gopichand
Gopichand News
-
రివ్యూ: సీటీమార్
గత కొంతకాలంగా మంచి కమర్షియల్ హిట్ కోసం గోపీచంద్ ఎదురు చూస్తున్నాడు. అలానే ‘గౌతమ్ నంద’ తర్వాత మంచి సక్సెస్ ఫుల్ మూవీ కోసం డైరెక్టర్ సంపత్ నంది ప్రయత్నిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో సెకండ్ మూవీగా తెరకెక్కింది ‘సీటీమార్’. గతంలో పూరి దర్శకత్వంలో ‘గోలీమార్’లో పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన గోపీచంద్ ఇప్పుడీ ‘సీటీమార్’లో కబడ్డి కోచ్ గా నటించాడు. బేసికల్ గా కబడ్డీ ఆటగాడైన కార్తీక్ (గోపీచంద్) ఆంధ్రా బ్యాంక్ లో ఉద్యోగి. సాయంత్రమైతే… -
“సీటిమార్” ట్విట్టర్ రివ్యూ
మాచో హీరో గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వం వహించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” ఎట్టకేలకు ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీలో గోపీచంద్ సరసన తమన్నా భాటియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో రెహమాన్, దేవ్ గిల్, భూమిక చావ్లా, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, జయప్రకాష్, ప్రీతి ఆస్రాని కీలక పాత్రల్లో నటించారు. శ్రీనివాస చిత్తూరి తన హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో సినిమాను నిర్మించారు. ప్రస్తుతం… -
“సీటిమార్” బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే ?
మాచో హీరో గోపీచంద్ నటించిన “సీటిమార్” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై గోపీచంద్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ గోపీచంద్ తో పాటు టాలీవుడ్ కు కూడా ముఖ్యమే. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలన్న పట్టుదలతో ఇప్పటి వరకూ పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు ఈ రోజు “సీటిమార్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు కావాల్సినంత ప్రమోషన్లు జరగడంతో బాగానే హైప్… -
గోపీచంద్ “అలివేలుమంగ వెంకటరమణ” డౌటే !
మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో సినిమా రూపొందనుందని కొంతకాలం క్రితం గట్టిగా ప్రచారం జరిగింది. ఈ సినిమాకు “అలివేలుమంగ వెంకటరమణ” అనే టైటిల్ ను ఖరారు చేశారని అన్నారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఊసే లేదు. ప్రస్తుతం గోపీచంద్ “సీటిమార్” విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా “పక్కా కమర్షియల్” షూటింగ్ చివరి దశలో ఉంది. దీంతో ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి… -
ట్రైలర్ అద్దిరిపోయింది అని ప్రభాస్ అన్నాడు : గోపీచంద్
హీరో గోపీచంద్, కమర్షియల్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ చిత్రం ‘సీటీమార్’.. గోపీచంద్ కు జోడిగా మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తోంది. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ రోజు సీటీమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ.. ప్రభాస్ నాకు ఫోన్ చేసి ట్రైలర్ అద్దిరిపోయింది అని చెప్పాడు. అయితే ఈ సినిమా 2019 లో… -
లైవ్ : సీటీమార్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
నేడే “సీటిమార్” ప్రీ రిలీజ్ ఈవెంట్
మాచో హీరో గోపీచంద్ హీరోగా యంగ్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్”. వినాయక నాయక చవితి కానుకగా “సీటిమార్” థియేటర్లలో సెప్టెంబర్ 10 న విడుదల కానుంది. గోపీచంద్, సంపత్ నంది కాంబోలో వస్తున్న రెండవ సినిమా ఇది. ఈ చిత్రంలో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరిద్దరూ ఈ చిత్రంలో కబడ్డీ కోచ్‌ల పాత్రలను పోషించారు. ఇద్దరూ రెండు కబడ్డీ జట్లను లీడ్ చేస్తారు. ఈ స్పోర్ట్స్… -
‘సీటీమార్’ ట్రైలర్ కు మెగాస్టార్ ఫిదా!
చిత్రసీమలోని నవతరాన్ని ప్రోత్సహించడంలో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడూ ముందుంటారు. ఇక ఓ థాట్ ప్రోవోకింగ్ మూవీస్ తీసే దర్శకులను అప్రిషియేట్ చేయడంలో మరింత ముందుంటారు. వినాయక చవితి కానుకగా ఈ నెల 10న రాబోతున్న ‘సీటీమార్’ సినిమా విడుదలకు ముందే, దాని ట్రైలర్ ను చూసి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు సంపత్ నందితో పాటు ఆ చిత్ర బృంధానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల చిరంజీవి ఇంటికి వెళ్ళి సంపత్ నంది ‘సీటీమార్’ ట్రైలర్ ను చూపించారు. దాన్ని… -
గెట్ రెడీ… రేపు “సీటిమార్” మెగా అప్డేట్
మాచో హీరో గోపీచంద్ లేటెస్ట్ మూవీ “సీటిమార్” విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు మరో నాల్రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో సినిమా ప్రమోషన్లను జోరుగా సాగిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్ కు విశేషమైన స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ను ప్రకటిస్తూ మేకర్స్ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. అందులో మెగా అప్డేట్ అని స్పెషల్ గా మెన్షన్ చేయడం… -
సీటిమార్ సెన్సార్ పూర్తి.. కబడ్డీ కూతకు అంత రెడీ
దర్శకుడు సంపత్ నంది తెరకెక్కిస్తున్న ‘సీటీమార్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంది. యూ/ఏ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో గోపీచంద్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా.. దిగంగన సూర్యవంశీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. భూమిక ముఖ్య పాత్ర పోషిస్తోంది. కాగా, ఇటీవలే విడుదలైన ట్రైలర్ లో గోపీచంద్, తమన్నాలు కబడ్డీ కోచ్‌లుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోన్నారు. పవన్ కుమార్ సమర్పణలో సిల్వర్ స్ర్కీన్ పతాకంపై శ్రీనివాసా చిత్తూరి ఈ…
తాజావార్తలు
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
-
Supreme Court Recruitment 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. రూ.2 లక్షలకు పైగా జీతం.. పూర్తి వివరాలు ఇవే..
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
AR Rahman: “ఆ ఓపిక, సమయం నాకు లేదు”.. రామాయణం సాంగ్ ట్రోలింగ్‌పై ఏఆర్ రెహమాన్ రియాక్షన్..
ట్రెండింగ్
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!