Home
Google
Google News
-
Phone Call: ఆస్పత్రికి ఫోన్ చేసింది… రెండు లక్షలు పోగొట్టుకుంది
Phone Call: డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆసుపత్రికి ఫోన్ చేసిన దాదర్‌లోని 48 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురైంది. ఆ మహిళ ఆసుపత్రి టెలిఫోన్ నంబర్‌ను సంప్రదించడానికి ఆమె గూగుల్‌లో శోధించింది. -
YouTube : మీ యూట్యూబ్ ఛానల్ హ్యాక్ అయిందా.. ఓ సారి చెక్ చేసుకోండి ?
YouTube : యూట్యూబ్ వినియోగదారులకు హెచ్చరికలను జారీ చేసింది. సంస్థ తరఫున ఏదైనా లింక్ వస్తే తేలికగా తీసుకోవద్దని తెలిపింది. నేడు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది క్రియేటర్లకు YouTube ప్రధాన ఆదాయ వనరు. -
Amazon Lays Off: అమెజాన్ నుంచి మరింత మంది ఉద్యోగుల తొలగింపు..
Amazon Lays Off: ఐటీ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ ఐటీ కంపెనీలు ఇప్పటికే ఖర్చులను తగ్గించుకునే ఆలోచనలతో వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. గతేడాది చివరి నుంచి ప్రారంభం అయిన లేఆఫ్స్ ఈ ఏడాది కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అమెజాన్ వీడియో గేమ్ విభాగం 100 మంది ఉద్యోగులను తొలగించింది. -
Apple: లేఆఫ్స్ జాబితాలోకి ఆపిల్.. ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం..
Apple: ఆర్థిక మాంద్యం భయాలు, తగ్గుతున్న ఆదాయాలతో పలు ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీలు తన ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల్లో కూడా కోత పెడుతున్నాయి. ఇప్పటికే అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు వేలల్లో ఉద్యోగులు తొలగించాయి. ఖర్చులను అదుపులో ఉంచేందుకు కంపెనీలు అన్ని పొదుపు చర్యలను పాటిస్తున్నాయి. -
Google : గూగుల్ లో సౌకర్యాలకు కోత..!
గూగుల్ కంపెనీలో ఉద్యోగమంటే ఎవరైనా ఎగిరి గంతెస్తారు.. అక్కడిచ్చే జీతం కంటే ఇతర సౌకర్యాల కోసం ఉద్యోగులు ఎగబడతారు. ఒక్కసారి ఆఫీసులోకి అడుగుపెడితే అన్నీ ఫ్రీయే. టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తో పాటు స్నాక్స్, లాండ్రీ సర్వీస్, మసాజ్ పార్లర్ లే కాదు.. తరుచుగా కంపెనీ లంచ్ లు కూడా ఉంటాయి.. అలాంటిది ఇప్పుడు ఆ సౌకర్యాలకి గూగుల్ కంపెనీ కోత విధిస్తున్నాట్లు పేర్కొంది. -
Google: ఉద్యోగులకు ఫ్రీ స్నాక్స్, లంచ్ కట్.. పొదుపులో భాగంగా గూగుల్ నిర్ణయం..
Google: ఆర్థిక మాంద్యం భయాలు, ఇతర కారణాలతో పలు ఐటీ దిగ్గజ కంపెనీలు ఖర్చలను తగ్గించుకుంటున్నాయి. ఇందులో భాగంగానే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి. చాలా కంపెనీలు కొత్తగా ఉద్యోగ రిక్రూట్మెంట్లను నిలిపివేశాయి. పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించిన కంపెనీల్లో గూగుల్ కూడా ఉంది. ఇదిలా ఉంటే మరింత పొదుపు చర్యలు చేపట్టింది గూగుల్. తన ఉద్యోగులకు ఇచ్చే ఇతరత్రా సదుపాయాలను తొలగించనుంది. ఉద్యోగులకు ఇస్తున్న ఈ ప్రోత్సహకాలు కంపెనీకి భారంగా మారాయి. -
Google: గూగుల్‌కు షాక్.. రూ. 1,337 కోట్ల ఫైన్ కట్టాల్సిందే
Google: టెక్ దిగ్గజం గూగుల్ కు షాక్ ఇచ్చింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్ఏటీ). 30 రోజుల్లో రూ. 1337 కోట్ల జరిమానాను కట్టాల్సిందే అని ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలను అతిక్రమించి, గుత్తాధిపత్యంగా వ్యవహరిస్తుందని గతంలో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) రూ. 1337 కోట్ల జరిమానాను విధించింది. -
Fake Customer Care Scam : గూగుల్‌లో హోటల్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా..? మీరు మోసపోయినట్లే..?
ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ లో కనిపంచే ప్రతి డేటా సురక్షితమైనది కాదు.. అందులో ఎక్కువగా షేక్ డేటానే పోస్ట్ చేస్తున్నారు. గూగుల్ హోటల్ కస్టమర్ కేర్ నెంబర్ల పేరుతో ఫేక్ నెంబర్లను స్కామర్లు పోస్ట్ చేస్తున్నారు. ఈ కొత్త స్కామ్ ద్వారా ఆన్ లైన్ మోసగాళ్లు యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. -
Indeed Layoff: 2 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఇండీడ్..
Indeed Layoff: అమెరికాకు చెందిన ప్రముఖ జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ ఇండీడ్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. టెక్ లేఆఫ్స్ జరుగుతున్న ప్రస్తుతం కాలంలో తాము కూడా 2,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. అంటే కంపెనీ నుంచి 15 శాతం ఉద్యోగులను తొలగించనుంది. సీఈఓ క్రిస్ హైమ్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇండీడ్ లో మొత్తం 14,600 మంది ఉద్యోగులు ఉన్నారు. దాదాపుగా అన్ని విభాగాల నుంచి కోతలు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
Customer Care Fraud: గూగుల్‌లో నకిలీ వెబ్సైట్లు.. యాప్ డౌన్లోడ్ చేయించి నిలువు దోపిడి
నకిలీ వెబ్సైట్లు నయాగా తయారు చేసి ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు అందులో ఉంచుతున్నారు. ఇలా.. హరియాణా, ఝార్ఖండ్ సహా కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేలు ఇస్తే అసలైన వెబ్సైట్ తరహాలో కొత్తవి తయారుచేస్తున్నారు. దీన్ని గూగుల్‌లో నకిలీ వెబ్సైట్ పైభాగంలో వచ్చేలా ప్రత్యేకంగా కొందరిని నియమించి వేల సంఖ్యలో క్లిక్కులు, రేటింగ్‌లు ఇస్తారు. దీంతో గూగుల్‌లో నకిలీదే ముందు కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Cyclone Arnab: వేలాది ఎకరాల్లో నేలకొరిగిన అరటి, చెరకు తోటలు.. కోట్లలో నష్టం.. కన్నీరుమున్నీరవుతున్న రైతులు!
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..