దేశవ్యాప్తంగా చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న లేదా ఆగిఉన్న మహిళల నుంచి బంగారు గొలుసును అందరూ చూస్తుండగానే ఎత్తుకెళుతున్నారు. దుండగులు చైన్ స్నాచింగ్ చేసే క్రమంలో మహిళలను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికే చాలా జరగగా.. తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని మధురైలో చైన్ స్నాచర్లు ఓ మహిళను రోడ్డుపై కొంత దూరం ఈడ్చుకెళ్లారు. వివరాల ప్రకారం… మంజుల, ద్వారక్‌నాథ్ దంపతులు మధురైలోని పంథాడిలో నివాసం ఉంటారు. దీపావళి…
Boy Kisses Two Girls in Car at UP: ఇటీవలి కాలంలో యువతీయువకులు రెచ్చిపోతున్నారు. కొన్ని ప్రేమ జంటలు అయితే నడిరోడ్డుపైనే రొమాన్స్ చేస్తూ బరితెగిస్తున్నారు. నలుగురు చూస్తారనే ఇంగితం కూడా లేకుండా ముద్దుల్లో మునిగి తేలిపోతున్నారు. తాజాగా ఇలాంటి వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఓ అబ్బాయి ఇద్దరు యువతులతో ఒకేసారి కారులో సరసాలు ఆడడం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వీడియో ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని…
Chicken Shop owner tied a Crow in AP: సాధారణంగా మాంసం ఎక్కడుంటే.. కాకులు అక్కడే ఉంటాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ సమయంలో మటన్ లేదా చికెన్ కొట్టేటప్పుడు.. గుంపుగా అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఎప్పుడెప్పుడు మాసం ముక్క ఎత్తుకెళదామా? అని ఆశగా చూస్తుంటాయి. ఇక చికెన్, మటన్ షాపుల ముందు అయితే గుంపులు, గుంపులుగా తిరుగుతుంటాయి. యజమానులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొన్నిసార్లు మాంసం ముక్కలు ఎత్తుకెళుతుంటాయి. దాంతో షాప్ యజమానులకు చిర్రెత్తుకొస్తుంటుంది. అలా చిర్రెత్తిపోయిన ఓ…
Sensational Onehanded Catch on Mountain: సాధారణంగా క్రికెట్ గ్రౌండ్‌లో ప్లేయర్స్ డైవ్‌లు చేసి అద్భుతమైన క్యాచ్‌లు పడుతుంటారు. బౌండరీ లైన్ వద్ద ఊహించని రీతిలో క్యాచ్‌లు పడుతుంటారు. ఇలాంటి సందర్భాలు ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. అయితే కొండ ప్రాంతాల్లో క్రికెట్ ఆడుతూ రన్నింగ్ క్యాచ్ పట్టడమంటే మామూలు విషయం కాదు. కానీ ఓ పాకిస్తాన్ కుర్రాడు కొండ ప్రాంతంలో రాళ్ల మధ్య పరుగెడుతూ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. ఇందుకుసంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ‘బెస్ట్…
Funny Cricket Viral Video: క్రికెట్‌లో మనం చాలా రకాల అవుట్‌లను చూసుంటాం. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్లనో లేదా బ్యాటర్ల లేజీనెస్ కారణంగానో లేదా ఆటగాళ్ల మెరుపు ఫీల్టింగ్‌తోనూ వికెట్లు పడటం చూస్తాం. కానీ ఓ బ్యాటర్ విచిత్రంగా ఔటయ్యాడు. మ్యాచ్‌లలో ఆటతో పాటు కాసింత అదృష్టం కూడా ఉండాలంటారు. కానీ ఈ బ్యాటర్‌కు మాత్రం అదృష్టం అస్సలే లేనట్లు కనిపిస్తోంది. అతను ఔటైన తీరు చూస్తే మీరు కూడా ఇదే మాట అంటారు.…
Rapido Driver and Customer Viral Video: దేశంలోని ప్రధాన నగరాల్లో ‘రాపిడో’కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాలేజీ విద్యార్థుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు రాపిడో సేవలను వినియోగిస్తున్నారు. ట్రాఫిక్ ఉన్నా సరైన సమయానికి గమ్యస్థానానికి చేర్చడం, ఆటో ఛార్జీల కన్నా తక్కువ ధర కావడంతో అందరూ రాపిడోను బుక్ చేసుకుంటున్నారు. తమ కస్టమర్ల సేఫ్టీ ప్రయాణం కోసం రాపిడో డ్రైవర్లు కూడా ఎంతో శ్రమిస్తున్నారు. అయితే తాజాగా…
Today Google Trending Viral Video: సోషల్ మీడియా వచ్చాక.. చాలామంది బైక్‌లు, కార్లను వేగంగా నడుపుతూ ప్రమాదకర రీతిలో స్టంట్‌లు చేస్తున్నారు. ఈ స్టంట్‌లు ఒక్కోసారి ఫెయిల్ అవ్వడంతో వారు ప్రమాదంలో పడటమే కాకుండా.. ఇతరులను కూడా ప్రమాదానికి గురయ్యేలా చేస్తున్నారు. ఇంలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం చూస్తూనే ఉంటాం. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో ఓ యువతి స్టంట్ చేయబోయి.. తన స్నేహితుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. వివరాల ప్రకారం… కొలరాడో…