Google Pixel 9 Price in India: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘గూగుల్ పిక్సెల్’ 9 సిరీస్ ఫోన్లు వచ్చేశాయి. మంగళవారం కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూలో జరిగిన ‘మేడ్ బై గూగుల్’ ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేసింది. పిక్సెల్ 9 సిరీస్‌లో నాలుగు మోడల్‌లు ఉన్నాయి. ఈ సిరీ�