గూగుల్ కంపెనీ ఆధునాతన ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ మొబైల్స్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. ఈ ఫోన్లను మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది..గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. గూగుల్ పిక్సెల్ 8 ప్రో పేరుతో గూగుల్ గత నెలలో విడుదల చేసిన విషయం తెలిసిందే. మేడ్ బై గూగుల్ 2023 ఈవెంట్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అనంతరం ఈ ఫోన్ మార్కెట్లోకి…
Google Pixel 8 and Google Pixel 8 Pro Smartphones Launch, Price in India: గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్స్ (పిక్సెల్ 8 మరియు పిక్సెల్ 8 ప్రో) భారత మార్కెట్‌లో బుధవారం విడుదలయ్యాయి. పిక్సెల్ 5G ఫోన్‌లు కొత్త గూగుల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ మరియు మెరుగైన కెమెరాలతో వస్తాయి. అయితే పాత డిజైన్‌లోనే ఈ ఫాన్స్ ఉంటాయి. పిక్సెల్ ఫోన్‌లు చాలా ప్రీమియంతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటాయన్న విషయం తెలిసిందే.…
Google Pixel 8, Pixel 8 Pro Launch Date in India: ‘ గూగుల్’ తన తదుపరి తరం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో భారత్‌లో రిలీజ్ చేయనుంది. అక్టోబర్ 4న నిర్వహించే ‘మేడ్ బై గూగుల్’ పేరిట నిర్వహించే ఈవెంట్‌లో గూగుల్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్స్.. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోను లాంచ్ చేయనుంది. అక్టోబర్ 5 నుంచి ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫాన్స్ ప్రీ ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.…
రెండు ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లు ఆపిల్ ఐఫోన్ 15 మరియు గూగుల్ పిక్సెల్ 8 ప్రో ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి. మరోవైపు గూగుల్ ఈ ఏడాది మేలో పిక్సెల్ 7ఎ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయగా.. ఇది కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు గూగుల్ నుంచి మరో ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో పిక్సెల్ 8 ప్రోని ప్రారంభించవచ్చు.