Google Layoff : ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజన్ అంటే గూగుల్ నిరంతరం వ్యక్తులను వారి ఉద్యోగాల నుండి తొలగిస్తోంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో దాదాపు 200 మందిని ఉద్యోగాల నుంచి కంపెనీ తొలగించింది.
Google Layoffs 2024: టెక్ దిగ్గజం ‘గూగుల్’ మరోసారి ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ రాసిన అంతర్గత లేఖలో పేర్కొన్నారు. పునర్‌వ్యవస్థీకరణ ప్రణాళికల్లో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. 2024లో మరింత మంది ఉద్యోగులను తొలగిస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఏఐ వల్ల టెక్ రంగంలో పెను మార్పులు వస్తున్నాయి. కోట్లాది మంది కస్టమర్లకు…
Google Incognito Mode Has A New Disclaimer : తాజాగా గూగుల్‌కు 5 బిలియన్ డాలర్ల జరిమానా విధించారు. క్రోమ్ బ్రౌజర్‌లోని అజ్ఞాత మోడ్‌లో వినియోగదారులను ట్రాక్ చేసినందుకు గూగుల్‌కు ఈ జరిమానా విధించబడిందని తెలుస్తోంది. మామూలుగా గూగుల్ సెర్చ్ చేసే వ్యక్తులు కొందరు ఇన్ కాంగింటో మోడ్‌లో ఇంటర్నెట్‌ను సర్ఫ్ చేస్తాడు, తద్వారా తన సెర్చ్ హిస్టరీ ట్రాక్ చేయబడదని భావిస్తూ ఉంటారు. అంతేకాక వారు సందర్శించే వెబ్‌సైట్‌లో కుక్కీలు కూడా నిల్వ చేయకూడదు.…
Kajol Deep Fake Video: హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో షాక్ నుంచి తేరుకోకముందే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో దేశాన్ని ఆందోళనకు గురిచేసింది.
Google Layoff: గత ఏడాది కాలంగా టెక్ కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. గత నవంబర్ నుంచి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజాలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. ఇప్పటికే ఈ ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతూనే ఉంది. కొన్ని సంస్థలైతే దశాబ్ధాలుగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వదిలిపెట్టలేదు. ఇన్నేళ్లు పనిచేశారనే కనికరం కూడా లేకుండా ఉద్యోగం నుంచి తీసిపారేశాయి.
తెలంగాణ రాష్ట్ర రాజదాని హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు విషయం పై సీఎం కేసీఆర్ కు కిషన్ రెడ్డి మడో సారి లేఖ రాసారు. హైదరాబాద్ నగరంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయదలచిన సైన్స్ సిటీ విసయం పై అవసరమైన ప్రతిపాదనను పంపించమని కోరుతూ డిసెంబర్ 2021లో మొదటి లేఖను రాశానని పేర్కొన్నారు. సీఎం స్పందించికపోవడంతో.. మళ్లీ ఫిబ్రవరి 22న 2022లో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సెక్రటరీ , తెలంగాణ రాష్ట్ర…