Kajol Deep Fake Video: వైరల్ అవుతున్న హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajol Deep Fake Video: హీరోయిన్ రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో షాక్ నుంచి తేరుకోకముందే మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ ఫేక్ వీడియో దేశాన్ని ఆందోళనకు గురిచేసింది. కాజోల్ దుస్తులు మార్చుకున్న డీప్‌ఫేక్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియాలో కాజోల్ బట్టలు మార్చుకుంటున్న వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆగస్ట్ 2, 2023న నెటిజన్ సుహానా షేర్ చేసిన వీడియో ట్విటర్లో ఇప్పటికే లక్ష మంది కంటే ఎక్కువ మంది వీక్షించారు. వీడియోలో కాజోల్ ఒక గదిలో కొత్త దుస్తులను మార్చుకుంటూ కనిపించింది.
Read Also:Harish Rao: కర్ణాటకలో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. ఇక్కడ ఇస్తామంటే నమ్ముతారా..?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
కాజోల్ న్యూడ్ వీడియో పేరుతో గ్లామరస్‌క్యూబ్ ఖాతా ద్వారా 11 సెకన్ల నిడివి గల వీడియో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయబడింది. కాజోల్ బికినీ వీడియో పేరుతో 1మింట్ ఆర్ట్ ఖాతా ద్వారా యూట్యూబ్‌లో కూడా ఇలాంటి వీడియో షేర్ చేయబడింది. చాలా మంది యూజర్లు ఈ వీడియోను కాజోల్‌దే అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాజోల్ వీడియోగా సర్క్యులేట్ అవుతున్న వీడియో వాస్తవాన్ని పరిశీలించగా, అది డీప్ ఫేక్ అని స్పష్టమైంది. ఈ వీడియో కోసం వెతికితే వాస్తవ తనిఖీ వెబ్‌సైట్ BoomLive ప్రచురించిన వార్తా కథనం కనుగొనబడింది. BoomLive TikTokలో ఈ వీడియో అసలైనదాన్ని కనుగొంది. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో ఫేక్ అని తేలిపోయింది. ఇటీవల సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు ప్రమాదకరంగా మారాయి.
Read Also:Daggubati Purandeswari: ఇది క్షమించరాని నేరం.. ఫైర్ అయిన పురంధేశ్వరి
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!