టెక్ దిగ్గజం గూగూల్ కీలక నిర్ణయం తీసుకుంది.. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోనూ మార్చబోతోంది.. 2014లో క్రోమ్ లోగోలో స్వల్పంగా మార్పులు చేసిన గూగుల్.. ఇప్పుడు.. అంటే ఎనిమిదేళ్ల తర్వాత దాని డిజైన్‌ను మార్చేస్తోంది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది టెక్ దిగ్గజం.. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ ఖాతాల్లో ఈ విషయాన్ని షేర్ చేశారు. Read Also: పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే.. సమాజంలో మార్పు.. వారి చరిత్ర…