గూగుల్ కీలక నిర్ణయం.. 8 ఏళ్ల తర్వాత మార్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ దిగ్గజం గూగూల్ కీలక నిర్ణయం తీసుకుంది.. వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్ లోగోనూ మార్చబోతోంది.. 2014లో క్రోమ్ లోగోలో స్వల్పంగా మార్పులు చేసిన గూగుల్.. ఇప్పుడు.. అంటే ఎనిమిదేళ్ల తర్వాత దాని డిజైన్‌ను మార్చేస్తోంది.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది టెక్ దిగ్గజం.. గూగుల్ క్రోమ్ డిజైనర్ ఎల్విన్ హు తన ట్విటర్ ఖాతాల్లో ఈ విషయాన్ని షేర్ చేశారు.
Read Also: పాఠ్యాంశాల్లో మార్పు వస్తేనే.. సమాజంలో మార్పు.. వారి చరిత్ర చించేయాలి..!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
క్రోమ్ కొత్త ఐకాన్‌ను మీరు ఈ రోజు గమనించే ఉంటారు… 8 ఏళ్ల తర్వాత క్రోమ్ బ్రాండ్ ఐకాన్‌ను రిఫ్రెష్ చేస్తున్నాం అంటూ రాసుకొచ్చారు ఎల్విన్ హు.. ఇక, లోగో విషయానికి వస్తే.. పాత లోగోలో ఉన్నట్టుగా ఇప్పుడు కొత్త బ్రాండ్ ఐకాన్‌లో షాడోలు లేకుండా చేశారు.. అయితే, లోగోలో కినిపించే ఆ పాత నాలుగు రంగులు మునుపటి కంటే ఇప్పుడు మెరుస్తున్నాయి.. మధ్యలోని నీలిరంగు వృత్తం సైజ్‌ను కొంచెం పెంచారు.. గూగుల్ యొక్క ఆధునిక బ్రాండ్ వ్యక్తీకరణకు అనుగుణంగా ఈ మార్పులు చేయబడ్డాయని హు పేర్కొన్నారు.. మరోవైపు విండోస్ సహా వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌ల కోసం ఈ లోగోను తయారు చేసినట్టు హు వెల్లడించారు.. డెస్క్‌టాప్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల అందరికీ కూడాఈ లోగోలో త్వరలోనే అందుబాటులోకి వస్తుందన్నారు..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?