టాలీవుడ్ లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఏర్పరుచుకున్న హీరోలలో అడివి శేష్. కర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో ఆ సినిమా డిజాస్టర్ తో సహాయనటుడి పాత్రల్లో పంజా, దొంగాట తో పాటు పలు చిత్రాల్లో నటించాడు. ఆ తర్వాత 2018 లో వచ్చిన ‘గూడాచారి’ చిత్రంతో విభిన్న కథలను ఎంచుకుంటూ ఎవరు, మేజర్, హిట్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించాడు. Also Read: Tollywood: తంగలాన్ ప్రీ…
యాక్షన్ థ్రిల్లర్ “గూఢచారి” థియేటర్లలో విడుదలై నేటితో సరిగ్గా మూడు సంవత్సరాలు అయ్యింది. ఈ సినిమాలో హీరోగా నటించిన అడివి శేష్ తన ట్విట్టర్ లో “ఈ రోజుతో గూఢచారికి మూడేళ్లు. నాకు అత్యంత ఇష్టమైన చిత్రం. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టపడే సినిమా ఇది. ఆగస్టు ఎల్లప్పుడూ నాకు అదృష్ట మాసం కాబట్టి, ఈ నెల చివరిలో నెక్స్ట్ మిషన్ భారీ అప్‌డేట్! #జి2 ప్రకటన త్వరలో వస్తుంది!” అంటూ ట్వీట్ చేశారు. అడివి శేష్…