టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నాడు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న “రాజా సాబ్”, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ”(రూమర్డ్) అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రధామైన ప్లాట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఫౌజీ…
Medak Church: మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గుడ్ ఫ్రైడే నాడు శిలువపై మరణించిన యేసు ప్రభువు మూడవ రోజు సమాధి నుండి భక్తులకు దర్శనమిస్తాడు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా ఈ రోజు అంటే మార్చి 29న గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నారు. దీనిని బ్లాక్ ఫ్రైడే అని కూడా అంటారు. అయితే, దీనిని ఒక శుభకార్యంలా కాకుండా.. క్రీస్తు సంతాప దినంగా జరుపుకుంటారు. ఏసుకు శిలువ వేయబడిన మూడు రోజుల తర్వాత పునరుత్థానాన్ని ఆదివారం రోజు ఈస్టర్‌గా పాటిస్తారు.