Medak Church: మెదక్ చర్చిలో ఈస్టర్ వేడుకలు.. భక్తులకు దివ్య సందేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Medak Church: మెదక్ సీఎస్ఐ చర్చిలో ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. గుడ్ ఫ్రైడే నాడు శిలువపై మరణించిన యేసు ప్రభువు మూడవ రోజు సమాధి నుండి భక్తులకు దర్శనమిస్తాడు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజాము నుంచే కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని గుర్తు చేస్తూ పాటలు పాడారు. ఈస్టర్ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో చర్చి ఆవరణలో సందడి నెలకొంది. మెదక్ డయాసిస్ పరిధిలోని జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది.
Read also: Madhyapradesh : ఇంటిపై హైటెన్షన్ వైరు.. ఆపై సిలిండర్ పేలుడు.. ఐదుగురు సజీవదహనం
Also Read
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
- Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ప్రెస్ బిటరి ఇన్‌చార్జి రెవరెండ్ శాంతయ్య భక్తులకు దివ్య సందేశం ఇచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు శిలువ ఊరేగింపుతో చర్చి ప్రాంగణంలో ఈస్టర్ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మహిళలు పెద్దఎత్తున కొవ్వొత్తులను వెలిగించి ఈస్టర్ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలువను స్మరించుకున్నారు. దేవుడి పూజలు, ప్రత్యేక ప్రార్థనలతో చర్చి ప్రాంగణం మారుమోగింది. చర్చి ఉపాధ్యాయుల భక్తి సూక్తులు మధ్య భక్తిగీతాలు ఆలపించారు. యేసు సమాధి నుండి లేచి భక్తులకు అర్థమయ్యేలా వివరించాడు. కొంతమంది క్రైస్తవులు తమ సమాధుల వద్ద కొవ్వొత్తులను వెలిగించడం ద్వారా తమ ప్రియమైన వారిని గుర్తుంచుకుంటారు.
KCR: నేడు కేసీఆర్ జిల్లాల పర్యటన.. సూర్యాపేటలో మీడియా సమావేశం..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!