Home
Gold
Gold News
-
Son Kills Parents: కొడుకు కాదు కర్కోటకుడు.. తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను చంపేశాడు..
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో డబుల్ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. జల్సాలకు అలవాటుపడి తల్లి ఒంటిపై బంగారం కోసం తల్లిదండ్రులను హతమార్చాడు ఓ కసాయి కొడుకు. గత నెల 22న ఈ ఘటన జరిగింది. ఘటన జరిగిన 25 రోజుల తర్వాత ఈ కేసులో మిస్టరీ వీడింది. -
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారాన్ని స్వదేశానికి ఎందుకు తీసుకువస్తుంది..?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యునైటెడ్ కింగ్డమ్ నుండి 100 టన్నుల బంగారాన్ని భారతదేశానికి తిరిగి తీసుకువస్తుంది. RBI యొక్క ఆర్థిక విధానంలో ఇది ఒక పెద్ద మార్పు, ఎందుకంటే ఇది ఇప్పుడు దాని స్వంత ఖజానాలో ఎక్కువ బంగారాన్ని కలిగి ఉంటుంది. వన్నె తగ్గని అపురూప ఖనిజం బంగారం. ముఖ్యంగా భారతీయులకు బంగారం అంటే చాల ఇష్టం. బంగారం అనేది కేవలం వ్యక్తులకే కాదు, దేశాలకు కూడా ఎంతో కీలకం. బంగారం నిల్వలు ఎంత ఉంటే… -
Ap Police: ఏపీలో గత ఎన్నికలతో పోలీస్తే ఈ సారి భారీగా పట్టుబడ్డ మద్యం, డ్రగ్స్, సొమ్ము
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. -
Federation Cup 2024: 82.27 మీటర్ల బెస్ట్ త్రో.. బంగారు పతకం గెలుచుకున్న నీరజ్ చోప్రా
ఒలింపిక్స్ ముందు భారత్ స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రాకు ఇదొక శుభపరిణామం. ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్న అతను.. మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సాధించగలిగాడు. -
Gold Price Today: ‘అక్షయ తృతీయ’ వేళ మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
Gold Price on Akshaya Tritiya 2024 Day: అందరూ ఊహించిందే జరిగిందే. ‘అక్షయ తృతీయ’ వేళ బంగారం ధరలు మహిళలకు భారీ షాక్ ఇచ్చాయి. గత రెండు రోజులుగా తులంపై రూ.100 చొప్పున తగ్గిన పసిడి.. నేడు ఏకంగా రూ.850 పెరిగింది. బులియన్ మార్కెట్లో శుక్రవారం (మే 10) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,000గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.73,090గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే… -
Elections 2024: టూవీలర్ లో రూ.53.5 లక్షలు.. సీజ్ చేసిన అధికారులు
Elections 2024: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. వాహనాల తనిఖీల్లో భాగంగా రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులకు రూ.53.5 లక్షలు పట్టుబడ్డాయి. -
Elections 2024: సార్వత్రిక ఎన్నికల టైం.. పట్టుబడుతోన్న నోట్ల కట్టలు, బంగారు కడ్డీలు, లిక్కర్ బాటిల్స్
Elections 2024, cash, gold, liquor bottles, seized, Andhra Pradesh, Telangana, AP Elections 2024, Lok Sabha Elections 2024 -
Gold Price Today: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు!
Today Gold Rate in Hyderabad on 8th May 2024: బంగారం ధరలు ఆకాశాన్నంటిని విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇటీవలి రోజుల్లో ధరలు పెరగడమే తప్ప.. తగ్గడం లేదు. అయితే గత 3-4 రోజులుగా పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో బుధవారం (మే 8) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా ఉండగా.. 24 క్యారెట్ల… -
Andhra Pradesh: తనిఖీల్లో.. 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం పట్టివేత
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్నికల అధికారులతో పాటు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తు్న్నారు. సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్‌హెచ్-65పై ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
Gold Rate Today: మగువలకు గుడ్‌న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold and Silver Price in Hyderabad Today: వరుసగా రెండు రోజులు పెరిగిన బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ మార్కెట్లో ఆదివారం (ఏప్రిల్ 28) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,850గా ఉండగా.. 24 క్యారెట్ల (999 గోల్డ్) 10 గ్రాముల ధర రూ.72,930గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం, 24 క్యారెట్ల బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం…
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!