Gold: మన దేశంలో ప్రతి సంవత్సరం 800 టన్నుల బంగారానికి డిమాండ్ ఉంది. ఇందులో 1 టన్ను మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి చేయబడి, మిగిలినది దిగుమతి అవుతుంది. చైనా తర్వాత అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశం మనదే.
బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌కు తోడు స్థానిక డిమాండ్ కూడా ఎప్పటికప్పుడు పసిడి ధరలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది.. సీజన్‌ను బట్టి బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉంటాయి.. మరోసారి బంగారం ధర పైకి కదిలింది.. దేశంలో ద్రవ్యోల్బణ పరిస్