వాళ్లంతా 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువకులే అయితే వీళ్ళు ఎవరు కూడా పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతుంటారు. వీళ్లు జల్సాల్ చేస్తుంటారు., డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు.. ఏ పని పాట లేకుండా డబ్బులు ఎలా వస్తాయి అనేది ఎవరికి తెలియదు.. కానీ వీళ్ళు కార్లు మెయిన్టైన్ చేస్తుంటారు. కారులోనే మాత్రం తిరుగుతుంటారు.. రాత్రి 10 గంటలు అయింది అంటే చాలు కారులో బయలుదేరుతారు. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని…
యాభైఏళ్ల క్రితం ఓ మహిళ తన పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుంది. తన ఇంటి ఆవరణలో బంగాళదుంపలను సేకరిస్తుండగా ఆ మహిళ తన విలువైన ఆ ఉంగరాన్ని పోగొట్టుకుంది. పోగొట్టుకున్న ఆ ఉంగరం కోసం కొన్ని రోజులు వెతికినా ఫలితం లేకపోయింది. ఆ తరువాత కాలంలో దాని గురించి ఆ మహిళ మర్చిపోయింది. అయితే, ఇటీవలే ఆ మహిళ పెళ్లి ఉంగరాన్ని పోగొట్టుకుందనే వార్త స్థానికంగా నివశించే మెటల్ డిటెక్టర్ డొనాల్డ్ మాక్‌ఫీకి తెలిసింది. ఎలాగైనా ఆ ఉంగరాన్ని…
ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీ ఇటీవలే ఇజ్రాయిల్‌లో బయటపడింది. ఈ ఫ్యాక్టరీలో అప్పట్లో పెద్ద ఎత్తున వైన్‌ను ఉత్పత్తి చేసేవారని పురాతత్వ శాస్త్రవేత్తలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యాక్టరీ బయటపడిని తరువాత దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తవ్వకాలు జరుపుతుండగా వారికి ఓ ఉంగరం దొరికింది. బంగారంతో, ఊదారంగు రాయితో తయారు చేసిన ఆ ఉంగరాన్ని హ్యాంగోవర్ ఉంగరంగా పిలుస్తారట. దీనిని ధనవంతులు ధరించేవారిని, ఈ ఉంగరాన్ని ధరించడం వలన హ్యాంగోవర్…