హైదరాబాద్ మహానగరంలో సాఫ్ట్ వేర్ పరిశ్రమల మధ్య ఓ రోడ్డు సైడ్ లో చిన్న వ్యాపారాన్ని చేసుకునే వ్యక్తి కుమారి ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. కొద్దిరోజుల్లోనే ఆమె సెలబ్రిటీగా మారిపోయింది. దాంతో ఆవిడ ఒక సీరియల్, అలాగే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ తో పాటు మరికొన్ని కార్యక్రమాలలో నటిస్తున్నారు. అది తక్కువ కాలంలో భారీ క్రేజ్ ను సొంతం చేసుకున్న వ్యక్తులలో కుమారి ఆంటీ కూడా ఒకటి. ఇకపోతే ఈమె తాజాగా…
పసిడి ప్రియులకు భారీ షాక్..గత రెండు మూడు రోజులుగా పసిడి ధర మార్కెట్ లో పరుగులు పెడుతుంది.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఈరోజు 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 250 పెరిగి.. రూ. 58,000కి చేరింది.. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 230 వరకు పెరిగింది.. పసిడి బాటలోనే వెండి కూడా నడిచింది.. వెండి కిలో పై రూ. 300 పెరిగి రూ. 81,000 చేరింది.…
మగువలకు బ్యాడ్ న్యూస్.. నేడు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలోచ్చాయి.. గత రెండు మూడు రోజులుగా తగ్గిన ధరలు ప్రస్తుత మార్కెట్ లో పుంజుకున్నాయి.. నిన్నటితో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు.. ఇక వెండి ధరలు మాత్రం దిగొచ్చాయని తెలుస్తుంది..వారం రోజులుగా వరుసగా దిగివచ్చిన బంగారం, వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ అంతర్జాతీయంగానూ బంగారం రేటు మళ్లీ పుంజుకునేలా కనిపిస్తోంది. బంగారంపై సుమారు రూ. 300 పెరిగింది.. ఈ క్రమంలో…
పసిడికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధర ఎక్కువైనా.. తగ్గినా కూడా మహిళలు కొనడం ఆపరు..ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడి మన దేశంలో కూడా ధరల్లో మార్పులు ఉంటాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. నేడు బులియన్ మార్కెట్ లో ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.250 మేర తగ్గి రూ.55,150 మేర…
గత కొన్ని వారాలుగా వారం వారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. ఈ వారంలో కూడా బంగారం ధరలు తగ్గాయి. బంగారం ధరలు ఇప్పుడు 10 గ్రాములకు రూ.60,000 దిగువకు పడిపోయాయి.
పసిడి ప్రియులకు గుడ్ న్యూ్స్. బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. ఇండియాలో నేడు బంగారం ధరలు చాలా నగరాల్లో రూ.60,000 కంటే పైగానే ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పసిడి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్లో బంగారం ధరలు రూ. 400 పతనంతో 22 క్యారెట్ల 10 గ్రాములకి రూ. 55,200, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 430 పతనంతో రూ. 60,220గా…
Gold-Silver Price: అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ యూఎన్ ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో పెద్దగా మార్పు లేదు. మన దేశంలో రేట్లు స్థిరంగా ఉన్నాయి.
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. గత కొద్ది రోజులుగా పెగిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ దిగి వస్తున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధరలు పతనమయ్యాయి.
Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం కొనాలని భావించేవారికి శుభవార్త అందింది. తాజాగా 10 గ్రాముల బంగారం ధర రూ.600 మేర దిగి వచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.600 తగ్గింది. ప్రస్తుతం రూ.46,100గా ఉంది. 24 క్యారెట్ల బంగారం 10గ్రాములపై రూ.660 తగ్గింది. ప్రస్తుతం రూ.50,290గా ఉంది. కానీ వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండిపై రూ.400 పెరిగింది. ప్రస్తుతం రూ.64,400గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లోనూ…