కొన్ని రోజుల కిందట లక్ష రూపాయలను టచ్ చేసిన బంగారం ధర.. ఆ తర్వాత ఊరటనిస్తూ దిగొచ్చింది. పసిడి ధర తగ్గుతుందని సంతోషించే లోపే మళ్లీ షాకిస్తోంది. వరుసగా మూడు రోజులు భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. లక్ష రూపాయలకు చేరువైంది. గురు, శుక్రవారాల్లో వరుసగా రూ.200, రూ.550 పెరిగిన పసిడి.. ఈరోజు రూ.650 పెరిగింది. దాంతో బులియన్ మార్కెట్‌లో శనివారం (జులై 12) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99,710గా నమోదైంది. మరోవైపు…
Gold Rate on 2023 December 12th in Hyderabad: బంగారం ప్రియులకు శుభవార్త. ఇటీవల నెలల్లో వరుసగా పెరుగుతూ గరిష్ఠ స్థాయిని తాకిన బంగారం ధరలు.. కాస్త దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి రేట్లు భారీగా పడిపోతుండడంతో.. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. నేడు గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1983 డాలర్ల వద్ద ట్రేడింగ్ అవుతోంది. నిన్నటితో రోజుతో పోలిస్తే…