బంగారం కొనుగోలుదారులు భారీ ఊరట. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు.. అంతకుమించి తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధరపై రూ.191 తగ్గి.. రూ.12,049గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.175 తగ్గి.. రూ.11,045గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ గురువారం ఉదయం రూ.1,20,490గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,450గా ట్రేడ్ అవుతోంది. ఈ పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ…
పసిడి ప్రేమికులకు అదిరే శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇటీవల వరుసగా పెరిగిన గోల్డ్ రేట్లు ఇప్పుడు ఒక్కసారిగా పడిపోతున్నాయి. గత పది రోజుల్లో 7 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు కూడా భారీగా పడిపోయింది. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.82 తగ్గి.. రూ.12,246గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము పసిడి రేటు రూ.75 తగ్గి.. రూ.11,225గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్…
Gold Rates: గత కొన్ని రోజులుగా అమాంతం పెరుగుతున్న బంగారం ధరలకు గత రెండు రోజుల నుండి కాస్త ఉపశమనం లభించింది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకులను, వివిధ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న కారణంగా బంగారు ధరలు అమాంతం పెరిగాయి. వీటితో పాటు ట్రంప్ చేసిన వాణిజ్య పన్నుల విషయం కూడా ఈ ధరలు ప్రధాన కారణం. శుక్రవారం నాడు తులం బంగారం 1360 రూపాయలు తగ్గి ట్రేడ్ అయ్యింది. ఇకపోతే, తాజాగా బంగారం ధర మరింత…
Gold Price: గత వారం రోజుల క్రితం వరకు ఎడపెడ పెరిగేసిన బంగారం ధరలు ఎట్టకేలకు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన నాలుగైదు రోజుల నుంచి వరుసగా బంగారం ధరలు తగుత్తున్నాయి. తులం బంగారం రూ. 1,00,000 మార్క్ ను దాటి మళ్లీ రూ. 7000 వరకు తగ్గి ప్రస్తుతం 95 వేల వద్ద ట్రేడ్ అవుతుంది. దీనితో ప్రజలు ఇప్పుడు బంగారం కొనాలా? వద్దా? అనే సంశయంలో పడిపోయారు.. దీనికి కారణం.. దాదాపు 7,000 వరకు తగ్గిన…