Gold Price Today: ఇది కదా కావాల్సింది.. ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధరలు!
- బంగారం కొనుగోలుదారులు భారీ ఊరట
- ఊహించని రీతిలో తగ్గిన బంగారం ధరలు
- వెండి ధరలు కూడా తగ్గాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం కొనుగోలుదారులు భారీ ఊరట. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు.. అంతకుమించి తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధరపై రూ.191 తగ్గి.. రూ.12,049గా ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాముపై రూ.175 తగ్గి.. రూ.11,045గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ గురువారం ఉదయం రూ.1,20,490గా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,10,450గా ట్రేడ్ అవుతోంది. ఈ పది రోజుల్లో బంగారం ధరల్లో భారీ మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,20,490గా నమోదవగా.. 22 క్యారెట్ల ధర రూ.1,10,450గా నమోదైంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,21,090గా.. 22 క్యారెట్ల రేటు రూ.1,11,00గా ఉంది. దేశరాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,20,640గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,10,600గా ట్రేడ్ అవుతోంది. ఈ బంగారం ధరలకు జీఎస్‌టీ అదనంగా ఉంటుందన్న విషయం గుర్తించుకోవాలి.
Also Read
- Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
Also Read: IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సెమీస్‌కు వర్షం ముప్పు, మ్యాచ్ రద్దైతే.. రిజర్వ్ డే నియమాలు ఇవే!
మరోవైపు వెండి ధరలు కూడా నేడు తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై నిన్న వెయ్యి పెరిగగా.. ఈరోజు అదే వెయ్యి తగ్గింది. గురువారం కిలో వెండి ధర రూ.1,51,000గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,65,000గా ట్రేడ్ అవుతోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,51,000గా నమోదైంది. రెండు లక్షల 10 వేల వరకు దూసుకెళ్లిన వెండి ధర.. ఈ మేర తగ్గడం సంతోషించాల్సిన విషయం.
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు