వామ్మో.. సిల్వర్‌కు ఏమైంది? ఇటీవలే 2 లక్షల మార్కు దాటి రికార్డ్ సృష్టించిన వెండి.. ఇప్పుడు 3 లక్షల మార్కుకు పరుగులు పెడుతోంది. ఈరోజు ఒక్కరోజే ఏకంగా రూ.10,000 పెరిగి మరో రికార్డ్ సృష్టించింది. ఇంకోవైపు బంగారం కూడా అదే రీతిగా పరుగులు పెడుతోంది.
బంగారం ధరలు ఠారెత్తిస్తున్నాయి. శుభకార్యాలకు కచ్చితంగా బంగారం కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో సామాన్యులు హడలెత్తిపోతున్నారు. ఈ రీతిలో ధరలు పెరిగిపోవడంతో కొనాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. గత వారం స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ వారం కూడా తగ్గుతాయేమోనని అనుకున్నారు. కానీ మగువలకు ధరలు షాకిచ్చాయి. మరోసారి భారీగా గోల్డ్, సిల్వర్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కొనాలంటేనే కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు.
గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. శుక్రవారం బంగారం ధరలు పెరిగిపోయాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా మోత మోగించాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గితే.. మరుసటి రోజు మాత్రం జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకెళ్తున్నాయి.
మగువలకు గుడ్‌న్యూస్. బంగారం ధరలు దిగొచ్చాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు.. గురువారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. రోజుకోలాగా బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.
బంగారం ప్రియులకు ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. బుధవారం మాత్రం ఝలక్ ఇచ్చాయి. క్రిస్మస్ పండగ సమయానికైనా తగ్గుతాయేమోనని గోల్డ్ లవర్స్ భావించారు. కానీ అందుకు భిన్నంగా ధరలు పరుగులు పెడుతున్నాయి. దీంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.
గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. రోజుకోలాగా హెచ్చు తగ్గులు అవుతున్న పసిడి ధరలతో కొనుగోలుదారులు నిరాశకు గురవుతున్నారు. అంతర్జాతీయంగా పరిస్థితులు బాగున్నప్పటికీ బంగారం ధరలు తగ్గకపోవడంతో మగువలు అసంతృప్తిగా ఉన్నారు.
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్. గురువారం బంగారం ధరలు తగ్గాయి. పుత్తడి ధరలు రోజుకో విధంగా ఉంటున్నాయి. ఒకరోజు స్వల్పంగా తగ్గుతుంటే.. ఇంకో రోజు భారీగా పెరిగిపోతున్నాయి.
వామ్మో.. బంగారం ధరలు మళ్లీ పెరిగిపోతున్నాయి. ఆ మధ్య రెండు రోజులు ధరలు తగ్గాయి. దీంతో ధరలు దిగి రావొచ్చని పసిడి ప్రియులు భావించారు. కానీ ప్రస్తుతం అందుకు భిన్నంగా గోల్డ్ లవర్స్‌కు షాకిస్తున్నాయి. శనివారం మరోసారి భారీ పెరిగిపోయాయి.