Gold-Silver Rates: హమ్మయ్య.. భారీగా దిగొచ్చిన ధరలు.. ఈరోజు ఎంత తగ్గాయంటే..!
- పసిడి ప్రియులకు శుభవార్త
- భారీగా దిగొచ్చిన ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పసిడి ప్రియులకు శుభవార్త. బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. ఇటీవల ధరలు భారీగా పెరిగిపోయాయి. శుభకార్యాల సమయంలో పెరిగిపోవడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు. మొత్తానికి శివరాత్రి సమయానికి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,620 తగ్గగా.. కిలో వెండిపై రూ.15,000 తగ్గింది.
ఇది కూడా చదవండి: Triangle Love: వాలెంటైన్ డేకు ముందు ఘోరం.. ట్రయాంగిల్ లవ్‌లో ఎంత ఘోరానికి తెగబడిందంటే..!
Also Read
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- 8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
- Post Office Savings: పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రూ.9,250 పొందే ఛాన్స్!
- TATA Group: టాటా సన్స్‌కు ఆర్బీఐ ఊహించని షాక్..
తులం గోల్డ్‌పై రూ.2,620 తగ్గడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,55,780 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,400 తగ్గడంతో రూ.1,42,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,960 తగ్గడంతో రూ.1,16,840 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Tamil Nadu: ఎన్నికల వేళ మహిళలకు బొనాంజా.. ఖాతాల్లో రూ.5 వేలు జమ
హమ్మయ్య వెండి ధర కూడా భారీగా దిగొచ్చింది. కిలో వెండిపై ఏకంగా రూ.15,000 తగ్గింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2, 80, 000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కూడా కిలో వెండి ధర రూ.2,80, 000 దగ్గర ట్రేడ్ అవుతోంది.
తాజావార్తలు
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
-
New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
-
AA24 Secret Out: ఇండస్ట్రీని షేక్ చేస్తున్న AA24 సీక్రెట్ లీక్! అల్లు అర్జున్ అడ్డాలో ఆ స్టార్ రైటర్..
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!