Home
Gold News
Gold News News
-
Gold Rates: గోల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు ఈ మధ్య రోజుకో లాగా ఉంటున్నాయి. ఒకసారి ఎక్కువగా పెరిగిపోతుంటే.. ఇంకో రోజు తక్కువగా తగ్గుతున్నాయి. ఇలా ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. -
Gold Rates: మగువలకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. పెళ్లిళ్ల సీజన్లో రెండు రోజులు వరుసగా బంగారం, వెండి ధరలు తగ్గడంతో కొనుగోలుదారులు సంబరపడ్డారు. ధరలు తగ్గుముఖం పట్టొచ్చని అంతా భావించారు. -
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నిన్నామొన్నటి దాకా బంగారం, వెండి ధరల గురించి అన్ని షాకింగ్ న్యూస్లే వినాల్సి వచ్చేది. ప్రతిరోజు వెండి, బంగారం ధరలు విశ్వరూపం సృష్టిస్తున్నాయని మాట్లాడుకుని దుస్థితి తలెత్తింది. -
Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!
హమ్మయ్య.. పసిడి, సిల్వర్ స్పీడ్‌కు బ్రేకులు పడ్డాయి. గత కొద్దిరోజులుగా ఆకాశమే హద్దుగా రాకెట్లా ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. -
Gold-Silver Rates: మళ్లీ దుమ్మురేపుతోన్న వెండి, గోల్డ్ ధరలు.. ఈరోజు ఎంత పెరిగాయంటే..!
బాబోయ్ సిల్వర్‌కు ఏమైంది? ఎన్నడూ లేనంతగా ధరలు దూసుకుపోతున్నాయి. గతేడాది రికార్డుల మోత మోగించిన ధరలు.. ఈ ఏడాది కూడా అలానే ఉంది. ఇటీవలే వెండి ధర సరికొత్త రికార్డ్ సృష్టించింది. రూ.3 లక్షల మార్కు దాటి కొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పుడు మరో రికార్డ్ దిశగా వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. -
Silver Rates: సిల్వర్ మళ్లీ విశ్వరూపం.. భారీగా పెరిగిన వెండి ధర
సిల్వర్ మళ్లీ రికార్డ్ల మోత మోగిస్తోంది. దూకుడు ఏ మాత్రం తగ్గడం లేదు. గతేడాది వెండి ధర విజృంభించింది. కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. తాజాగా కొత్త ఏడాదిలో కూడా 3 లక్షల మార్కు దాటి సరికొత్త రికార్డ్ నమోదు చేసింది. -
Silver Rates: సిల్వర్ దూకుడు.. సంక్రాంతికి కూడా తగ్గేదేలే అంటున్న వెండి
సంక్రాంతికి కూడా వెండి ధర తగ్గేదేలే అన్నట్లుగా దూకుడు ప్రదర్శిస్తోంది. పండగ సమయంలోనైనా తగ్గుతుందేమోనని అనుకుంటే.. ఈరోజు కూడా భారీగా పెరిగిపోయింది. నిన్న రూ.3 లక్షల మార్కు దాటి రికార్డ్ బద్ధలు కొట్టగా.. తాజాగా మరో రికార్డ్ దిశగా దూసుకుపోతుంది. -
Silver Rates: సిల్వర్ విశ్వరూపం.. 3 లక్షల మార్కు దాటేసిన వెండి ధర
అన్నట్టుగానే సిల్వర్ 3 లక్షల మార్కు దాటేసింది. గతేడాది వెండి ధరలు విలయ తాండవం చేస్తే.. ఈ ఏడాది అంతకు మంచి సునామీ సృష్టిస్తోంది. తాజాగా వెండి ధర ఆల్‌టైమ్ రికార్డ్ నమోదు చేసింది. -
Silver Rates: వామ్మో సిల్వర్.. మళ్లీ తాండవమే! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వామ్మో.. సిల్వర్ ధర మళ్లీ తాండవం ఆడుతోంది. గతేడాది విశ్వరూపం సృష్టించిన ధరలు.. ఈ ఏడాది కూడా సునామీ సృష్టిస్తున్నాయి. ఈ వారం ప్రారంభంలోనే వెండి ధర భారీగా పెరిగిపోయింది. -
Silver Rates: మరోసారి సిల్వర్ హడల్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..!
సిల్వర్ దూకుడు ఆగడం లేదు. ఒకరోజు తగ్గినట్టే తగ్గి.. మరుసటి రోజు అమాంతంగా పెరిగిపోతుంది. రెండు రోజుల పాటు తగ్గుముఖం పట్టగా.. ఈరోజు భారీగా పెరిగింది. దీంతో వెండి ధరలకు బ్రేక్‌లు పడేటట్టు కనిపించడం లేదు.
తాజావార్తలు
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
-
Venu Udugula on Idupu Kayitham : సంస్కృతిని వారు తినే ప్లేట్లలో, తాగే గ్లాసుల్లో వెతకకండి
-
JSS Vardhan: ‘ది ట్రెయిటర్స్’లో ఆసక్తి రేకెత్తిస్తున్న టాలీవుడ్ డైరెక్టర్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!