ఇప్పుడు దేశంలో ఎక్కడా విన్నా బంగారం ధరల గురించే చర్చ నడుస్తోంది. రోజురోజుకు అంతకంతకు పెరుగుతూ గోల్డ్ ధరలు షాకిస్తున్నాయి. అయినప్పటికీ కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు బంగారం కొంటున్నారు. పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. దేశంలో పసిడికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మరి బంగారం ఉత్పత్తి పరంగా ప్రపంచంలోని టాప్ 10 దేశాలు ఏవో మీకు తెలుసా? వాటిలో భారతదేశం స్థానం ఏమిటి? వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవల 2025లో…
బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం విజయవంతంగా నడుస్తుంది. మంగళవారం (18)వ తేదీన రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా బేగంపేటలో 2వ వార్షికోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. వేదిక Arora Banquets, ఫస్ట్ ఫ్లోర్, లైఫ్ స్టైల్ బిల్డింగ్, బేగంపేటలో సెలబ్రేషన్స్ చేయనున్నారు.
Mukunda Jewellers: బంగారు ప్రియులకు విశిష్ట సేవలు అందిస్తున్న ‘ముకుంద జ్యువెల్లర్స్’ షోరూం ఫిబ్రవరి 14న పేట్ బషీరాబాద్, సుచిత్రలో ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఉదయం 11 గంటల 30 నిమిషాలకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ చేతుల మీదుగా ముకుంద జ్యువెల్లర్స్ షోరూం ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవానికి జీడిమెట్ల కార్పొరేటర్ సి. తారా చంద్ర రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే కూకట్‌పల్లి, కొత్తపేట్, ఖమ్మం, సోమాజిగూడ. హనుమకొండలలో బ్రాంచ్‌లను కలిగి ఉన్న ‘ముకుంద జ్యువెల్లర్స్’..…
Tata Vs Birla : బట్టలు, బూట్లు విక్రయించిన తర్వాత ఆదిత్య బిర్లా గ్రూప్ టాటాకు పోటీగా బ్రాండెడ్ జ్యువెలరీ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించింది. ఇందుకోసం గ్రూప్ దాదాపు రూ.5,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతోంది.
Talasani Srinivas: జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్స వైభవంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఎల్లమ్మ తల్లికి బంగారు కిరీటం సమర్పించనున్నామని తెలిపారు.
హాల్ మార్కింగ్ నిబంధనల అమలులో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని… ద ఆల్ ఇండియా జెమ్ అండ్ జువలరీ డొమెస్టిక్ కౌన్సిల్ సమ్మెకు పిలుపునిచ్చింది. రేపు సమ్మె చేపట్టనుంది. జులై 16 నుంచి దశల వారీగా దేశంలో హాల్ మార్కింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలిదశలో 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 256 జిల్లాల్లో హాల్ మార్కింగ్ నిబంధన తప్పనిసరి చేసింది కేంద్రం. అయితే ఈ విధానానికి నిరసనగా… రేపు సమ్మె చేయాలని జీజేసీ పిలుపు…