Krishna Janmashtami 2025: హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీ కృష్ణ జన్మాష్టమి పండుగను శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తేదీన జరుపుకుంటారు. ఈ మాసంలో అష్టమి తిథి నాడు రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి శ్రీ కృష్ణుడు జన్మించాడని నమ్ముతారు. ఈ రోజున శ్రీకృష్ణుడికి పూజలు చేసి వ్రతం చేస్తారు. కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి, గోకులాష్టమి, అష్టమి రోహిణి, శ్రీ కృష్ణ జయంతి, శ్రీ జయంతి అని కూడా అంటారు. రేపే శ్రీకృష్ణుడి జన్మష్టమి.…
Krishna Janmashtami 2025: శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని, శ్రీకృష్ణాష్టమి... జన్మాష్టమి, గోకులాష్టమి అంటారు. ఈ ఏడాది ఆగస్టు 16న గోకులాష్టమి జరుపుకోనున్నారు. ఈ రోజున విష్ణువు 8వ అవతారమైన శ్రీకృష్ణుడిని పూజిస్తారు. శ్రీకృష్ణుని జన్మదినోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి.