Brahmaji: టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి అందరికి తెల్సిన విషయమే. ట్వీట్ అయినా, పోస్ట్ అయినా, పంచ్ అయినా అందులో కచ్చితంగా వినోదం ఉండాల్సిందే.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన గాడ్ ఫాదర్ సినిమాలో ఆ రాజకేయం డైలాగ్ చెప్పారో.. అప్పటి నుంచి సినిమా ఏమో కానీ చిరు పాలిటిక్స్ మీదనే అందరి దృష్టి పడింది. సినిమా డైలాగ్స్ ను పాలిటిక్స్ కు అన్వయించి నిజంగానే చిరు పాలిటిక్స్ లోకి వస్తున్నట్లు చెప్పుకొచ్చేస్తున్నారు.
God Father:'హనుమాన్ జంక్షన్' మూవీ కోసం దాదాపు రెండు దశాబ్దాల క్రితం తొలిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ తనయుడు మోహన్ రాజా! మళ్ళీ ఇంతకాలానికి అతనో తెలుగు సినిమాను డైరెక్ట్ చేశాడు.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది.