తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘కంగువ’. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో విడుదలైంది. పీరియాడికల్ యాక్షన్ ఫిలింగా తెరకెక్కిన ఈ సినిమాకు వీరం, విశ్వాసం, వివేకం వంటి హిట్ చిత్రాల శివ దర్శకుడు. బాలీవుడ్ భామ దిశా పటాని , బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత జ్ఞానవేల్ రాజా, వంశీ,…
Vettaiyan Gnanavel Comments on Fahad Fassil Role: రజినీకాంత్ హీరోగా వేట్టయన్ అన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ నటించిన బ్యాటరీ పాత్ర గురించి కామెంట్ చేశారు. నిజానికి ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ పాత్ర…