Vettaiyan : వేట్టయన్ చేయనున్న నాని .. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vettaiyan Gnanavel Comments on Fahad Fassil Role: రజినీకాంత్ హీరోగా వేట్టయన్ అన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 10వ తేదీన తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. తాజాగా ఈ సినిమా దర్శకుడు జ్ఞానవేల్ తెలుగు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఫహాద్ ఫాజిల్ నటించిన బ్యాటరీ పాత్ర గురించి కామెంట్ చేశారు. నిజానికి ఫహాద్ ఫాజిల్ నటించిన ఈ పాత్ర కోసం నానిని సంప్రదించారని అయితే నాని చేయను అన్న తర్వాత ఫహద్ ఫాజిల్ ని సంప్రదించి ఆయన చేత నటింప చేశారని ప్రచారం ఉంది.
Balakrishna : హీరోయిన్లకి మించిన అందం.. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా బాలయ్య కుమార్తెలు
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
అయితే ఇదే విషయం మీద దర్శకుడు స్పందించాడు. తాను ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడు మొదటి ఆప్షన్ ఫహాద్ ఫాజిల్ అనుకున్నానని దేవుడి దయ వల్ల ఆ పాత్ర చెప్పగానే ఫహాద్ ఫాజిల్ వెంటనే ఒప్పుకున్నాడని చెప్పుకొచ్చారు. అలాగే రానా పాత్రకి కూడా ముందుగా రానానే అనుకున్నామని వేరే ఏ నటుడిని కన్సిడర్ కూడా చేయలేదని ఆయన అన్నారు. టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. సుభాస్కరన్ నిర్మాతగా వ్యవహరించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఏసియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశారు. సీడెడ్ ఏరియాలో శ్రీ లక్ష్మీ మూవీస్ రిలీజ్ చేసింది.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!