Gmail Account Recovery Scam: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానంలో మోసాలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కాల్స్, యూపీఐ చెల్లింపులు, గిఫ్ట్‌లు, పార్శిళ్ల పేరిట ఇప్పటికే ఎన్నో మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మరో కొత్త తరహా మోసాలకు తెరలేపారు. జీమెయిల్ యూజర్లే లక్ష్యంగా స్కాములకు పాల్పడుతున్నారు. ఫేక్ అకౌంట్ రికవరీ రిక్వెస్టులు పంపి యూజర్ల చేత ఆప్రూవ్ చేసుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పొరపాటున లింక్ క్లిక్ చేస్తే.. వ్యక్తిగత డేటా వారి చేతిలోకి వెలుతుంది. మీరు…