SS Rajamouli: ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెరకెక్కిస్తున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి వారణాసి టైటిల్ ఈవెంట్ లో తన సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
SSMB 29 : రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. రేపు నవంబర్ 15 శనివారం రోజున సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈవెంట్ గురించి రాజమౌళి వీడియో చేసి వివరాలు చెప్పాడు. తాజాగా మహేశ్ బాబు కూడా స్పెషల్ గా ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఈవెంట్ కు ఫిజికల్ పాసులు ఉన్న…
మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాని ప్రస్తుతం ‘గ్లోబ్ ట్రాటర్’ అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ రివీలింగ్ ఈవెంట్ ఈ నెల 15వ తేదీ, అంటే శనివారం సాయంత్రం ఐదున్నర నుంచి ప్రారంభం కాబోతోంది. అయితే, ఇప్పటివరకు ఈ ఈవెంట్‌కు వ్యాఖ్యాతలు ఎవరు అనే విషయం మీద అనేక చర్చలు జరిగాయి. సుమను ఈవెంట్‌కు దూరంగా ఉంచే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ, తాజా సమాచారం మేరకు,…
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్”. ఈ సినిమా చుట్టూ రోజురోజుకూ ఎగ్జైట్మెంట్ పెరుగుతోంది. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా నిర్వహించబోతున్నారు. ఈ వేడుకపై ఇప్పటికే టాలీవుడ్ అంతా దృష్టి పెట్టగా, ఇప్పుడు ప్రియాంక చోప్రా ఒక వీడియో ద్వారా అభిమానుల ఆసక్తిని మరింత పెంచేశారు.…
SSMB29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ “గ్లోబ్ ట్రోటర్ నుంచి భారీ సర్‌ప్రైజ్ బయటకు వచ్చింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే మేకర్స్ ఓ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ సాంగ్ పేరు “గ్లోబ్ ట్రాటర్”. స్పెషల్ ఏంటంటే ఈ పాటను హీరోయిన్ శ్రుతి హాసన్ స్వయంగా పాడింది. ఆమె వాయిస్, లిరిక్స్, మ్యూజిక్ కలిపి ఈ సాంగ్‌కి కొత్త ఫీల్‌ను…
SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళితో భారీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ మూవీకి గ్లోబ్ ట్రాటర్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు రాజమౌళి. అంటే ప్రపంచ వ్యాప్తంగా తిరిగే వ్యక్తి అన్నమాట. రాఖీ పండుగ రోజు ప్రీ లుక్ ను రిలీజ్ చేశాడు జక్కన్న. అందులో మహేశ్ ముఖం కనిపించకుండా మెడలో వేసుకున్న దండను హైలెట్ చేస్తూ లుక్ ను రిలీజ్ చేశారు. నవంబర్…