(అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు)నవతరం కథానాయకుల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ పొందుతున్న హీరో ఎవరంటే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరే సమాధానంగా నిలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ పేరు యావద్భారతంలో మారుమోగి పోతోంది. ‘బాహుబలి’గా ప్రభాస్ అభినయం ఆబాలగోపాలాన్నీ అలరించింది. అప్పటి నుంచీ ప్రభాస్ సినిమాలకై మన దేశంలోని సినీ ఫ్యాన్స్ కళ్ళింతలు చేసుకొని చూస్తున్నారు. ‘సాహో’లో అహో అనిపించక పోయినా, ఉత్తరాదిన మాత్రం ఆ సినిమా ఆకట్టుకుంది. రాబోయే సంవత్సరంలో ప్రభాస్ అభిమానులకు డబుల్ ధమాకా…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే పాన్-ఇండియా రొమాంటిక్ డ్రామా “రాధే శ్యామ్”. ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ప్రభాస్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లి ఈ సినిమా టీజర్ అక్టోబర్ 23 న తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. “విక్రమాదిత్య ఎవరు? అక్టోబర్ 23 న ‘రాధేశ్యామ్’ టీజర్ లో తెలుసుకోవడానికి వేచి ఉండండి! టీజర్‌ను ఇంగ్లీష్ తో పాటు బహు…