Home
Glenn Phillips
Glenn Phillips News
-
Shreyas Iyer: టీమిండియా టీ20 చరిత్రలో రెండో అతిపెద్ద పరాజయం.. రెండూ కెప్టెన్ శ్రేయస్ ఖాతాలోనే..
India vs New Zealand: న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ టీమిండియాకు, ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇప్పటికే తొలి మూడు మ్యాచ్‌లలో వరుస విజయాలతో 3-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకున్న భారత్, ఆక్లాండ్ మైదానంలో మాత్రం ఘోరంగా బొక్కబోర్లా పడింది. ఏకంగా 87 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. ఈ ఓటమి టీ20 క్రికెట్ చరిత్రలోనే భారత జట్టుకు పరుగుల పరంగా రెండో అతిపెద్ద… -
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (107 పరుగులు, 49 బంతుల్లో) బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. నా బ్యాటింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా సాగింది. ఈ రోజు పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగా సహకరించింది. మేము దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం, ఇది చాలా సంతోషంగా ఉంది.… -
Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్
నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు. టాస్ ఓడిపోయినప్పటికీ, మైదానంలో వీచిన గాలి వల్ల మంచు ప్రభావం పెద్దగా లేకపోవడం తమకు కలసివచ్చిందని తెలిపాడు. స్కోరు బోర్డుపై 260 పరుగులు ఉంచడం మంచి పరిణామమే అయినప్పటికీ, టీమిండియా ఫామ్ వల్ల కాస్త భయమేసిందన్నారు. అయితే బలమైన బ్యాటింగ్ లైనప్‌ను అడ్డుకోవడానికి సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేయడం అత్యంత కీలకమని, తమ బౌలర్లు ఆ పనిని అద్భుతంగా… -
Ind Vs NZ: న్యూజిలాండ్ అద్భుత ప్లాన్.. డీకోడ్ చేయలేకపోయిన టీమిండియా.. ఘోర పరాజయం..
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా నాలుగో టీ20 మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కివీస్ జట్టు 87 పరుగుల భారీ తేడాతో భారత్‌ను ఓడించింది. వరుస ఓటముల తర్వాత ఎట్టకేలకు పుంజుకున్న న్యూజిలాండ్ జట్టు తన అసలు సిసలైన బలాన్ని నిరూపించుకోగా, ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1 తో ముందుకు సాగుతోంది. న్యూజిలాండ్ మాస్టర్ ప్లాన్.. బౌన్స్ అస్త్రంతో… -
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
IND vs NZ 4th T20: ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా భారత్, నూజిలాండ్ మధ్య జరుగుతున్న నాల్గో టీ20 మ్యాచ్‌లో కీవీస్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 259 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత్ ముందు 260 పరుగుల అతిపెద్ద టార్గెట్‌ను ఉంచింది. ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్స్ అద్భుతమైన బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. భారత… -
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
Glenn Phillips Catch Video: ‘గ్లెన్ ఫిలిప్స్’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కళ్లు చెదిరే, ఊహించని క్యాచ్‌లకు పెట్టింది పేరు ఈ న్యూజిలాండ్ ఆటగాడు. ఫిలిప్స్ ఇప్పటికే ఎన్నో స్టన్నింగ్ క్యాచ్‌లు పట్టాడు. అందులో కొన్ని అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఫిలిప్స్ పట్టిన ఓ ఊహించని క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బౌండరీ లైన్ దగ్గర ఫిలిప్స్ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్‌ను చూసి.. అతడే స్వయంగా ఆశ్చర్యపోయాడు. ఇందుకు సబంధించిన… -
ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ భారీ విజయం.!
ENG vs NZ: ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ అద్భుత ప్రదర్శనతో 253 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన కివీస్ జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మ్యాచ్ విషయానికి వస్తే.. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 391 పరుగులు చేసింది. ఇందులో గ్లెన్ ఫిలిప్స్ (100), టామ్ బ్లండెల్ (51), డారిల్ మిచెల్ (44), కైల్ జేమిసన్ (41) విలువైన… -
Glenn Phillips-Reporter: అసలు అలా అడగొచ్చా.. రిపోర్టర్‌పై జీటీ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ఫైర్!
Glenn Phillips Slams Reporter after IPL 2026 Qualifier 1: ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఘోర పరాజయం చవిచూసిన తర్వాత జట్టులో తీవ్ర నిరాశ నెలకొంది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 254 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఛేదనలో జీటీ 162 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన గుజరాత్ నేరుగా ఫైనల్ చేరే అవకాశాన్ని… -
Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన గ్లెన్ ఫిలిప్స్, భారత బౌలింగ్ విభాగాన్ని, ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. బుమ్రాను ఒక ‘ప్రపంచ స్థాయి ఆపరేటర్’గా అభివర్ణించిన ఫిలిప్స్, అతని వద్ద ఉన్న వైవిధ్యమైన బంతులు, ముఖ్యంగా డెత్ ఓవర్లలో అత్యంత ఖచ్చితత్వంతో వేసే యార్కర్లు ఏ బ్యాటర్ కైనా సవాలేనని అంగీకరించారు.… -
T20 World Cup 2026: సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఇంగ్లాండ్.. కివీస్ పై భారీ విజయం..!
ICC T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 దశలో జరిగిన కీలక పోరులో ఇంగ్లాండ్ కొలంబో వేదికగా న్యూజిలాండ్‌పై జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చివరి ఓవర్లలో అద్భుతమైన ఫినిషింగ్‌తో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను కాండం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 159 పరుగులకే పరిమితమైంది. నెమ్మదైన పిచ్‌పై కివీస్ బేటర్స్ మొదట్లో మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఆ తర్వాత దానిని నిలబెట్టుకోవడంలో విఫలం…
తాజావార్తలు
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
-
Off The Record: గులాబీ పార్టీకి Vitamin-M లోపం వచ్చిందా ? అందుకే ఆ మీటింగ్స్ రద్దయ్యాయా
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!