పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన, కొండపొలం’ చిత్రాల తర్వాత నటిస్తున్న మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’! కేతిక శర్మ నాయికగా నటిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో గిరీశాయ దర్శకుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బాపినీడు సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ దీనిని నిర్మిస్తున్నారు. ఆ మధ్య విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌కి, టైటిల్‌కి వచ్చిన పాజిటివ్ వైబ్స్ మరింత ఉత్సాహంతో ముందుకు నడిపిస్తోందని చిత్ర సమర్పకుడు బాపినీడు…