మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు మరో షాక్ తగిలింది. ఈసారి అల్లు అరవింద్ కు GHMC షాకిచ్చింది. వివరాలలోకెళితే.. నిర్మాత అల్లు అరవింద్ కు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో అల్లు బిజినస్ పార్క్ పేరిట భారీ భవనం ఉంది. 2023 లో అల్లు అరవింద్ ఈ ప్రాపర్టీని కొనుగోలు చేసారు. అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ కు కూత వేటు దూరంలో ఉంటుంది ఈ అల్లు బిజినెస్ పార్క్. అల్లు రామలింగయ్య…