Tension at Tank Bund: ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత…రూ,800 కోట్ల పెండింగ్ బిల్లులను చెల్లించాలని GHMC ప్రధాన కార్యాలయం ముట్టడికి కాంట్రాక్టర్లు బయలుదేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.ఇరువురి మధ్య తీవ్ర వ్యాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంట్రాక్టర్లకు మద్దతుగా BJP కార్పొరేటర్ల నిరసన వ్యక్తం చేసారు. దీంతో అవాంఛ నీయ సంఘటనలు జరకుండా భారీగా పోలీసుల మోహరించారు. నిరసన తెలుపుతున్న పలుకాంట్రాక్టర్ల పోలీసులు అదుపులో తీసుకున్నారు. GHMC కౌన్సిల్…